బ‌న్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన పుష్ప మేక‌ర్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. అయితే గ‌త రెండు రోజులుగా ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. […]

రాజ్ తరుణ్ బ‌ర్త్‌డే: అదిరిన స్టాండప్ రాహుల్ కొత్త పోస్ట‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం స్టాండ‌ప్ రాహుల్ ఒక‌టి. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఈ చిత్రంతో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అలాగే మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ ఫేం వర్ష బొల్లమ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హైఫైవ్ పిక్చర్స్ లో నంద్‌కుమార్ అబ్బినేని, భ‌ర‌త్ మాగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు రాజ్ త‌రుణ్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా […]

బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజిత్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం!

దేశ‌వ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో క‌రోనా విరుచుకు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు, ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో కూడా ఊహించ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విన్న‌ర్ అభిజిత్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. అభిజిత్ త‌ల్లి లక్ష్మి ప్రసన్నకి క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా […]

ఆక‌ట్టుకుంటున్న `శ్రీదేవి సోడా సెంటర్` ఫ‌స్ట్ గ్లింప్స్!

హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు సుధీర్ బాబు. ఈయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. కరుణ కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ రోజు సుధీర్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ చిత్రం ఫ‌స్ట్ గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఏదో డిఫ‌రెంట్ క‌థ‌తోనే సుధీర్ బాబు వ‌స్తున్న‌ట్టు అర్థం […]

హాట్ అందాల‌తో అగ్గి రాజేస్తున్న యాంక‌ర్ విష్ణు ప్రియ!

యాంక‌ర్ విష్ణు ప్రియ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పోవే పోరా టీవీ ప్రోగ్రామ్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విష్ణు..అనేక షార్ట్ ఫిల్మ్స్‌, కొన్ని చిత్రాల్లో కూడా న‌టించింది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉండే విష్ణు.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటో షూట్లు చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. తాజాగా కూడా చీర‌క‌ట్టులో అందాలు ఆరబోస్తున్న ఫొటోల‌ను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో త‌న హాట్ హాట్ అందాల‌తో […]

మంచు లక్ష్మీకి షాకిచ్చిన హ్యాకర్స్..ఏం జ‌రిగిందంటే?

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు, న‌టి మంచు ల‌క్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు ల‌క్ష్మీకి తాజాగా హ్యాక‌ర్స్ షాకిచ్చారు. గ‌త కొన్ని రోజుల క్రితం మంచు లక్ష్మీ తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి చిట్టి చిల‌క‌మ్మా అనే పేరుతో ఓ యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. పిల్లలు, తల్లిదండ్రులు, నేటి సమాజం, పెంపకం లాంటి విషయాలపై అందరికీ అవగాహన క‌లిగించే వీడియోలు చేస్తూ […]

చిరు-వెంకీ కీల‌క నిర్ణ‌యం..అదే జ‌రిగితే ఫ్యాన్స్‌కు పండ‌గే?

మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్‌.. వీరిద్ద‌రూ సీనియ‌ర్ హీరోలే అయినా వ‌రుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి చేతుల్లో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి త‌రుణంలో వీరు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. క‌రోనా దెబ్బ‌కు ఓటీటీ సంస్థల క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో హీరో,హీరోయిన్లు కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే వెంకీ కూడా వెబ్ సిరీస్ […]

క్రికెట్ కోచ్‌గా మార‌బోతున్న మ‌హేష్..నెట్టింట్లో న్యూస్ వైర‌ల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత మ‌హేష్ త‌న‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఇటీవ‌ల ప్ర‌క‌టించాడు. అయితే ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ […]

మ‌రోసారి ఆ సీనియ‌ర్ హీరోయిన్‌కు బంప‌ర్ ఛాన్స్ ఇచ్చిన ప్ర‌భాస్‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ […]