హీరో రామ్ ఇంట తీవ్ర‌ విషాదం!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. రామ్ తాతయ్య నేటి ఉద‌యం కన్నుమూశారు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్‌ ఓ భావోద్వేగ ట్వీట్‌ పెట్టారు. తాతయ్య విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆరోజుల్లో మీరు లారీ […]

ఓటీటీలో `పాగ‌ల్‌`..క్లారిటీ ఇచ్చేసిన విష్వక్ సేన్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విశ్వక్‌సేన్ తాజా చిత్రం పాగ‌ల్‌. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‏గా నటిస్తుంది. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‏తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే1న విడుద‌ల కావాల్సిన ఉంది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఈ చిత్రం థియేట‌ర్‌లో విడుద‌ల‌య్యే ఛాన్స్ […]

క‌రోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న `ఎఫ్ 3` టీమ్..?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. గ‌తంలో వ‌చ్చిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇంత‌లోనే క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డ‌టంతో.. షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే తాజా స‌మాచారం […]

క‌మ‌ల్ హాస‌న్‌కు విల‌న్‌గా మారిన విజ‌య్ సేతుప‌తి?!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి ఒకే స‌మ‌యంలో అటు హీరోగానూ, ఇటు విల‌న్‌గానూ న‌టిస్తూ విల‌క్ష‌ణ న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌నకు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే లోకనాయకుడు కమల్ హాసన్ తాజా చిత్రం విక్ర‌మ్‌లో న‌టించే ఛాన్స్ విజ‌య్ సేతుప‌తికి ద‌క్కింది. లోకేష్ కనకరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌‌కి చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రంలో […]

విరాట్ కోహ్లీపై రష్మిక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..?!

ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస ప్రాజెక్ట్ చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ర‌ష్మిక‌.. సోస‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఓ నెటిజ‌న్‌.. ఐపీఎల్‌లో ఫేవ‌రేట్ టీంతో పాటు క్రికెట‌ర్ ఎవ‌ర‌ని ప్ర‌శ్నించ‌గా అందుకు ర‌ష్మిక ఆస‌క్తిక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్‌లో తన […]

ఆ హీరోయిన్‌కు విజయ్ దేవ‌ర‌కొండ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్..వీడియో వైర‌ల్‌!

ఛార్మీ కౌర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నీతోడు కావాలి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఛార్మీ..త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల స‌ర‌స‌న ఆడిపాడింది. అయితే ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటున్న ఈ అమ్మ‌డు.. చిత్రసీమలోనే నిర్మాతగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(మే 17) ఛార్మీ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, అభిమానుల నుంచి ఆమెకు బ‌ర్త్‌డే విషెస్ వెల్లు వెత్తాయి. అయితే రౌడి హీరో విజ‌య్ […]

`బంగార్రాజు`పై క్రేజీ అప్డేట్‌.. చైతూకి జోడిగా ఆ స్టార్ హీరోయిన్‌?!

కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే స‌రికొత్త క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. జూన్‌, జూలైలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రం తాత‌, మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య సాగే స్టోరీగా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా.. ఇందులో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య‌, అఖిల్ కూడా […]

కొత్త వ్యాపారంలోకి దిగుతున్న ఇలియానా?!

ఇలియానా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేవ‌దాసు సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ భామ‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడింది. ఇక తెలుగులోనే కాకుండా త‌మిళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లోనూ న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్ర‌స్తుతం ఈ గోవా బ్యూటీ క్రేజ్ బాగా త‌గ్గిపోయింది. బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్ర‌యత్నిస్తున్నా.. హీరోలు ఈమెవైపే చూడ‌టం లేదు. ఎలాగూ […]

హాకీ ప్లేయర్‌గా మార‌బోతున్న `ఉప్పెన` హీరో?!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.. ఇప్ప‌టికే క్రిష్ దర్శకత్వంలో రెండో చిత్రాన్ని కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రానికి కొండపొలం అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక మూడో చిత్రాన్ని గిరీశయ్య ద‌ర్శ‌తంలో చేస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం త‌ర్వాత వైష్ణ‌వ్ అన్నపూర్ణ స్టూడియోస్‌పై హీరో నాగార్జున నిర్మాతగా […]