యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుంటే..అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఎదురు చూసే కొద్ది ఈ సినిమా లేట్ […]
Tag: telugu movies
`ప్రతాపరుద్రుడు`గా మహేష్..తెరపైకొచ్చిన ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్!
టాలెంటెడ్ అండ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం సమంతతో శాకుంతలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యాబై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ప్రతాపరుద్రుడు అనే టైటిల్‌తో ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు గుణశేఖర్ ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్ […]
విజయ్ దేవరకొండను లైన్‌లో పెట్టిన నాని డైరెక్టర్..త్వరలోనే..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. విజయ్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న […]
నన్ను ఆనందపెట్టేది అతనొక్కడే..ఫీలింగ్స్ బయటపెట్టిన రేణు దేశాయ్!
రేణు దేశాయ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన పేరు ఎత్తకుండా సోలోగా బతికేస్తుంది రేణు. అలాగే కొడుకు అకీరా, కూతురు ఆధ్య బాధ్యతలను భుజాలపై వేసుకుని.. వారికి ఏ లోటు లేకుండా పెంచుతుంది. ఇక ఈ మధ్యే సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన రేణు.. పలు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే రేణు.. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో అలరిస్తుంటుంది. ఇక […]
సెట్స్‌లో అనుపమ అల్లరి..క్రేజీ వీడియో పంచుకున్న నిఖిల్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒకటి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్య నిఖిల్ బర్త్‌డే సందర్భంగా 18 పేజెస్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. చాలా డిఫరెంట్‌గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు […]
కళ్యాణ్‌రామ్ `బింబిసార`లో ఎన్టీఆర్ కీలక పాత్ర..!?
నందమూరి కాళ్యాణ్ రామ్ తాజా చిత్రం బిండిసార. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరీన్ ట్రెసా, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మధ్య విడుదలైన బింబిసార మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు […]
`రాధేశ్యామ్`ను భారీ రేటుకు దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో రాధేశ్యామ్ ఒకటి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా పాన్ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్‌తో రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ […]
సినీ కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే మరింత వేగంగా సెకెండ్ వేవ్ కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదు అవుతుంటే.. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నారు. ఇక ఈ కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు పలువురు ప్రముఖులు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. సినీ కార్మికులు, ప్రజలకు ఇప్పటికే అనేక సేవలు అందించిన చిరు.. తాజాగా సినీ […]
`వకీల్ సాబ్` న్యూ రికార్డ్..ఒరిజినల్‌ను మించి పోయిందిగా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టిన […]