నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ములు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రంలో చైతుకు జోడీగా ఫిదా భామ సాయి పల్లవి నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ అడ్డు పడటంతో..విడుదలకు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో […]
Tag: telugu movies
జెనీలియాకు ఆమె భర్తకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాకే?
జెనీలియా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ..హ హ హాసిని తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన జెనీలియా..హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ యంగ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను 2012లో ప్రేమ వివాహం చేసుకుందీ బ్యూటీ. రితేశ్, జెనీలియా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే నిజానికి […]
కాజల్ డేరింగ్ స్టెప్..నాగ్ మూవీలో చందమామ షాకింగ్ రోల్?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇటీవలె గౌతమ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను ఏ మాత్రం డల్ అవ్వనివ్వకుండా.. వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న సినిమాల్లో నాగార్జున సినిమా ఒకటి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ షాకింగ్ రోల్ […]
కరోనాతో ప్రముఖ నటి కవిత కుమారుడు మృతి..ఆసుపత్రిలో భర్త!
ప్రాణాంతక వైరస్ అయిన కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. తాజాగా 1990 లో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం సీరియల్ నటిగా దూసుకుపోతున్న కవిత ఇంట కరోనా కల్లోలం రేపింది. ఓ వైపు భార్య కరోనా తో ప్రాణాల కోసం పోరాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కవిత కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో మృతి […]
అలా నటించాలంటే సిగ్గు..పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఇటీవలె వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ చిత్రం చేస్తూ పవన్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. పవన్‌కు సంబంధించి ఓ త్రో […]
ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చిన థమన్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. అయితే ఈ మూవీ మ్యూజిక్ ఖచ్చితంగా హిట్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు థమన్. తాజాగా `ఈ సినిమా కోసం చేసిన […]
ఎడిటర్‌కి నితిన్ డైరెక్షన్ ఛాన్స్..త్వరలోనే ప్రకటన?
ఇటీవల చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. ప్రస్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత చైతన్య కృష్ణ దర్శకత్వంలో పవర్ పేట, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. నితిన్ మరో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఓ ఎడిటర్ దర్శకత్వంలో అని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు నటించిన […]
వైట్ షార్ట్ ఫ్రాక్‌లో ప్రియమణి పరువాలు..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎవరే అతగాడు? సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని అగ్రహీలందరి సరసన ఆడిపాడింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి.. ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఫుల్ జోష్‌తో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వరుస ఫొటో షూట్లతో […]
సిద్ధమైన ‘నారప్ప’.. మరో వారం రోజుల్లోనే..?
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో నారప్ప ఒకటి. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియమణి నటించింది. తన కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో వెంకీ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాపై శ్రీకాంత్ అడ్డాల క్రేజీ అప్డేట్ […]