అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో థ్యాంక్యూ ఒకటి. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రంలో రాశీఖన్నా , మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతున్న తరుణంలో కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది. దీంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం కరోనా వేగం తగ్గుతుండడంతో.. థ్యాంక్యూ […]
Tag: telugu movies
ధనుష్‌తో టాలీవుడ్ డైరెక్టర్ పాన్ ఇండియా మూవీ..!
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి పరిచయాలు అవసరం లేదు. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన శేఖర్ కమ్ముల.. తాజా చిత్రం లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల ఓ పాన్ ఇండియా మూవీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అది కూడా తమిళ స్టార్ హీరో ధనుష్‌తో. అవును, […]
మహాసముద్రంకు సిద్దార్థ్ భారీ రెమ్యునరేషన్..ఎంతో తెలుసా?
అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహాసముద్రం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత సిద్దార్థ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సిద్దార్థ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో […]
రేర్ రికార్డ్ సృష్టించిన బన్నీ సతీమణి..ఖుషీలో అల్లు ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్నేహా సినిమాలేమి చేయకపోయినా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే తాజాగా స్నేహా ఓ రేర్ రికార్డ్ సొంతం చేసుకుంది. స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 4 మిలియన్లకు చేరుకుంది. దీంతో టాలీవుడ్ హీరోల భార్యలలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఏకైక వ్యక్తి స్నేహ రికార్డు సృష్టించింది. దీంతో అల్లు […]
సుకుమార్ నయా ప్లాన్..పుష్ప1 తర్వాత ఆ హీరోతో..?!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై గత ఏడాదే ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలోనే సుక్కు నయా ప్లాన్ వేశాడట. పుష్ప ఫాస్ట్ పార్ట్ […]
చిరంజీవి ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన వి.వి.వినాయక్..కారణం అదే!
చిరంజీవి ఫ్యాన్స్‌ను వి.వి.వినాయక్ నిరాశపరచడం ఏంటీ..? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.. వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఠాగూర్. శ్రియ, జ్యోతిక ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. 2003లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. వినోదంతో పాటు సందేశాన్ని అందించిన ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. […]
ట్రెండీ వేర్‌లో రష్మి అందాలు..నెట్టింట ఫొటోలు వైరల్!
ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది యాంకర్ రష్మి గౌతమ్. పలు సినిమా నటించినా రాని గుర్తింపు ఈ షో ద్వారా వచ్చింది. ఇక మరోవైపు ఈ అమ్మడు అందాలకు సోషల్ మీడియాలో యమా ఫాలోంగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే రష్మి ఎప్పుడెప్పుడు ఫోటోలు పెడుతుందా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లున్నారు. అయితే తాజాగా ట్రెండీ వేర్ లో క్రేజీ ఫోజులు ఇస్తూ ఫొటో షూట్ చేసి.. అందుకు […]
25 ఏళ్ల తరవాత కమల్‌తో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్?
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో పాపనాశం 2 ఒకటి. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, మీనా నటించిన దృశ్యం 2 ఇది రీమేక్. మలయాళంలో తెరకెక్కించిన జీతు జోసెఫ్ నే తమిళంలోనూ పాపనాశం 2ను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే పాపనాశం 1లో కమల్ సరసన గౌతమి నటించింది. అప్పుడు గౌతమి, కమల్ హాసన్ రిలేషన్ లో కూడా ఉన్నారు. అయితే 2016లో కొన్ని సమస్యల కారణంగా ఈ జంట విడిపోయారు. అందుకే పాపనాశం 2లో […]
రాధేశ్యామ్‌లో నా పాత్ర అదే..ప్రభాస్ అలా పిలుస్తాడు:ప్రియదర్శి
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియదర్శి.. రాధేశ్యామ్‌లో తన పాత్ర ఏంటో రివిల్ చేశాడు. రాధే శ్యామ్ […]