టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లైగర్. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. లైగర్‌ను అన్ని భాషల్లోను నేరుగా డిజిటల్ రిలీజ్ కి ఇవ్వమంటూ ఓ పాపులర్ […]
Tag: telugu movies
ప్రముఖ ఓటీటీలో నితిన్ `మాస్ట్రో`..త్వరలోనే ప్రకటన?
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన అంధధూన్ చిత్రానికి ఇది రీమేక్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి.. ప్రముఖ ఓటీటీ సంస్థ […]
చీరలో మంచు లక్ష్మీ మాస్ స్టెప్పులు..వీడియో వైరల్!
ప్రముఖ నటి, నిర్మాత, సీనియర్ హీరో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీ.. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా సరైన బ్రేక్ రాలేదు. అయితే స్మాల్ స్క్రీన్‌పై మాత్రం ఈ భామ బాగానే సక్సెస్ అయింది. పలు టీవీ షోలకు హోస్ట్‌గా, జడ్జ్‌గా వ్యవహరించి.. సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే […]
గోవాకు `పుష్ప` టీమ్..నెల రోజులు అక్కడేనట?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఆయన సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. అయితే కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్.. త్వరలోనే రీ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ గోవాకు […]
అంధుడి పాత్రలో బన్నీ..నెట్టింట న్యూస్ హల్ చల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక ఈ చిత్రం తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పుడో ప్రకటించినా.. […]
బాలయ్య సినిమాకు ఓకే చెప్పిన `ఎఫ్ 3` భామ..?!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మాలినేనితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే శ్రుతి హాసన్, త్రిష, […]
`బీస్ట్`గా వస్తున్న విజయ్ దళపతి..అదిరిన ఫస్ట్ లుక్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌కు ఇది 65వ సినిమా. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే నేడు విజయ్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన 65వ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ టైటిల్‌ను ‘బీస్ట్’గా ఖారారు చేశారు. బీస్ట్ […]
`ఆర్ఆర్ఆర్` షూటింగ్ షురూ..సెట్స్‌లో రామరాజు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మరియు హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాలో లెవల్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగిన […]
`ఎఫ్ 3`లో బాలయ్య భామ స్పెషల్ సాంగ్?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్..త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా […]