విల‌నిజం చూప‌బోతున్న సాయిప‌ల్ల‌వి..నాని మూవీపై న్యూ అప్డేట్‌!

ఇప్ప‌టి వ‌ర‌కు ఫీల్ గుడ్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న సాయి ప‌ల్ల‌వి.. త్వ‌ర‌లోనే విల‌నిజం చూపించ‌బోతోంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒక‌టి. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్టు ఎప్పుడో క‌న్ఫార్మ్ అయింది. అయితే ఈ మూవీలో సాయి ప‌ల్ల‌విది హీరోయిన్ పాత్ర కాదని, విలన్ అని ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా […]

ఆక‌ట్టుకుంటున్న మ‌హేష్ మేన‌ల్లుడి `హీరో` టీజ‌ర్‌!

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేన‌ల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ గ‌ల్లా జయదేవ్ త‌న‌యుడు గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రానికి హీరో అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీరామ్‌ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ […]

న‌య‌న్‌కు విల‌న్‌గా స్టార్ హీరో..ఇక ర‌చ్చ ర‌చ్చే?!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూనే.. మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది న‌య‌న్. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు న‌టించిన నేత్రికన్ విడుద‌ల‌కు సిద్దమవుతుండగా రజినీతో చేసిన అన్నాత్తే కూడా ముగింపు దశకు చేరుకుంది. అలాగే ప్రియుడు, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి న‌య‌న్‌ ఒక చిత్రం చేస్తోంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. […]

ఆహాలో సంద‌డి చేయ‌నున్న‌ `ఎల్కేజీ`..అదిరిన ట్రైల‌ర్!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసేందుకు సిద్ధ‌మైంది. ప్రముఖ తమిళ నటుడు ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ ఎల్కేజీ. 2019లో త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా న‌టించింది. కేఆర్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు తెలుగులో ఆహా వేదిక‌గా ఈ చిత్రం సంద‌డి చేయ‌నుంది. ఈ నెల 25ను ఎల్కేజీ […]

రామ్-లింగుస్వామి మూవీపై న్యూ అప్డేట్‌..!?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఓ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్ళాల్సిన ఈ ప్రాజెక్ట్‌కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ […]

త‌గ్గ‌ని `సారంగ దరియా` జోరు.. 4 నెల‌ల్లో 25 కోట్లు!

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం ల‌వ్ స్టోరీ. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం నుంచి ఆ మ‌ధ్య సారంగ దరియా లిరిక‌ల్ సాంగ్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. సాయి పల్లవి నాచురల్ అందానికి తోడు […]

ఆ యంగ్ హీరోతో రొమాన్స్‌కు సిద్ధ‌మైన పాయ‌ల్‌!

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, ఎం. వీర‌భ‌ద్రం కాంబోలో తెర‌కెక్క‌బోతోన్న తాజా చిత్రం కిరాత‌క‌. విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై డా. నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ భామ‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న పాయ‌ల్ రాజ్‌పూత్ ఆదితో రొమాన్స్ చేసేందుకు సిద్ధ‌మైంది. అవును, కిరాత‌క‌లో పాయ‌ల్‌నే హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్రం క‌న్ఫార్మ్ […]

చ‌ర‌ణ్ ఖాతాలో మ‌రో రికార్డు..ఉప్పొంగిపోతున్న ఫ్యాన్స్‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ తాజాగా రీ స్టార్ట్ అయింది. చ‌ర‌ణ్ కూడా షూట్‌లో పాల్గొన్నారు. అలాగే ఆచార్య‌లోనూ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రామ్ చ‌రణ్ సోషల్ మీడియాలో అంత‌గా యాక్టివ్‌గా ఉండ‌డు. ఎప్పుడో ఒక‌సారి కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెట్టి స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఫాలోవ‌ర్స్ […]

నిర్మాత సురేష్ బాబుకే టోక‌రా వేసిన కేటుగాడు..ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ ద‌గ్గుబాటి సురేష్ బాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. వ్యాక్సిన్ల పేరుతో ఓ కేటుగాడు సురేష్ బాబు వ‌ద్ద నుంచి రూ.ల‌క్ష నొక్కేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఓ వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్‌బాబు ఆఫీస్‌కు ఫోన్‌ చేశాడు. అది నిజమని నమ్మిన సురేష్ బాబు మేనేజర్‌.. అతడు అడిగిన లక్ష రూపాయల సొమ్మును ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అనంత‌రం అత‌డికి ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. చివ‌ర‌కు […]