దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో కల్పిత కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య అజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను […]
Tag: telugu movies
కొరటాల సంచలన నిర్ణయం..షాక్‌లో ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టైర్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడిస్తూ.. అభిమానులను, ఫాలోవర్స్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్ హ్యాండిల్ లో ఓ నోట్ పోస్ట్ చేశారు. `హలో..నా వ్యక్తిగత విషయాలను, నేను తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా, సన్నిహితుల […]
ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నయన్?!
సౌత్‌లో వరుస సినిమాలు చేస్తూ.. లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిన నయనతార ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ సిద్ధం కాబోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతోనట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. సంకి టైటిల్‌తో మూవీ తెరకెక్కనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అట్లీ.. సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై […]
హాట్‌స్టార్‌తో `మాస్ట్రో` డీల్ పూర్తి..విడుదల ఎప్పుడంటే?
యంగ్ హీరో నితిన్, ప్రముఖ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ కి ఇది రీమేక్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటించగా.. తమన్నా నెగటివ్ రోల్ పోషించింది. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా.. ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా ఓటీటీ డీల్ […]
రవితేజ డేరింగ్ స్టెప్..దుబాయ్‌కి `ఖిలాడి` టీమ్?!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ఖిలాడి. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటంతో.. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇక ప్రస్తుతం అన్నీ చిత్రాలు సెట్స్ మీదకు వెళ్తుండడంతో.. ఖిలాడీ […]
`అఖండ`లో చిరు భామ స్పెషల్ సాంగ్?!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా, సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇండ్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి […]
ధనుష్ జోరు..మరో తెలుగు డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నెల్?!
కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ త్వరలోనే తెలుగుతో ఓ స్ట్రైట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను […]
మొదలైన ప్రశాంత్ వర్మ `హనుమాన్`..మళ్లీ ఆ హీరోతోనే!
అ!, కల్కి, జాంబీరెడ్డి వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరవైన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన నాల్గొవ చిత్రాన్ని హనుమాన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరన్నది ప్రశాంత్ వర్మ ప్రకటించకపోయినా.. యువ హీరో తేజ సజ్జనే అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది కూడా. అవును, తేజ సజ్జా […]
ప్రభాస్ `ఆదిపురుష్`లో హనుమంతుడు అతడేనట?!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. రామాయణం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడుగా కనిపించనుండగా.. కృతి సనన్ సీతగా, బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హనుమంతుడు పాత్ర ఎవరు చేస్తున్నారన్నది ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ప్రకటించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. హనుమంతుడి పాత్రలో మరాఠీ […]