మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారుడు. అలాగే కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంతో యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావం వలన కొన్నిరోజుల క్రితం ఈ సినిమా […]
Tag: telugu movies
`పుష్ప` విడుదలకు డేట్ లాక్..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ […]
తమన్నా రూట్‌లో కాజల్..త్వరలో అలా కనిపించనుందట?!
ఈ మధ్య కాలంలో కుర్ర హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో డిజిటల్ రంగంపై హవా చూపిస్తున్నారు. ఇక కొంత మంది హీరోయిన్లు ఓ అడుగు ముందుకేసి.. టీవీ షోలకు సైతం హోస్ట్‌గా వ్యవహరిస్తూ నాలుగు రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో తమన్నా ముందు ఉంది. ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఓ తెలుగు టీవీ షోకు హోస్ట్‌గా […]
మహేష్-రాజమౌళి సినిమా..బ్యాక్‌డ్రాప్ లీక్ చేసిన రచయిత!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, ఇండియన్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి..ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, మహేష్‌ను జక్కన్న ఎలా చూపించనున్నాడు, వీరి సినిమా ఏ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది.. ఇలా ఎన్నో ప్రశ్నలు […]
ఆ కోలీవుడ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ లవ్‌స్టోరీ..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం విధితమే. కానీ, ఇప్పటివరకు ఈ కాంబో సెట్ కాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ […]
మహేష్ స్థానంలో లావణ్య త్రిపాఠి..ఇక దశ తిరిగినట్టేనా?
లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన లావణ్య.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్ల అందుకున్న ఈ భామ.. ఇటీవల ఏ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. కానీ, ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా లావణ్య త్రిపాఠికి తాజాగా ఓ భారీ ఎండార్స్ మెంట్ డీల్ […]
న్యూడ్‌గా ఫొటోకు పోజిచ్చిన రాహుల్ రవీంద్రన్..పిక్ వైరల్!
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన రాహుల్.. చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారడమే కాదు మొదటి సినిమాతో హిట్ అందుకుని జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత రాహుల్ స్టార్ డైరెక్టర్ రేంజ్‌కు ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా నాగార్జునతో మన్మథుడు 2 తెరకెక్కించి.. ఘోరమైన ఫ్లాప్‌ను మూటకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం నటుడుగా ఈయన తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. […]
ఆ స్టైలిష్ డైరెక్టర్‌కు ఒకే చెప్పిన `ఉప్పెన` హీరో..త్వరలోనే..?
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే పూర్తి చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే వైష్ణవ్ తన మూడో చిత్రాన్ని ఇటీవలె పట్టాలెక్కించాడు. గిరీశయ్య దర్శకత్వంలో కేతికా శర్మ హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక వైష్ణవ్ అన్నపూర్ణ బ్యానర్లో కూడా ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ […]
`హనుమాన్`కు తేజ సజ్జా షాకింగ్ రెమ్యునరేషన్..ఎంతో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలనటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తేజ రెండో చిత్రం ఇష్క్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మూడో చిత్రం మళ్లీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే హనుమాన్ చిత్రం చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ […]









