150 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ” హనుమాన్ “..!

యంగ్ అంటే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ ముఖ్యపాత్రలో నటించిన మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ స్థాయిలో కలెక్షన్స్ను రాబడుతుంది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లులతో దూసుకుపోతున్న ఈ మూవీ లేటెస్ట్ గా 150 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ఇదే విషయాన్ని మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ […]

బాహుబలి, సలార్ రికార్డులను బ్రేక్ చేసిన హనుమాన్..

తేజ స‌జ్జా హీరోగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన మూవీ హనుమాన్. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రిలీజైన ఈ సినిమా అన్ని సినిమా క‌ల‌క్ష‌న్‌ల‌ను తొక్కుకుంటూ భారీ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100కోట్ల మార్క్‌ క్రియేట్ చేసి రికార్డును సృష్టించింది. అదే ఊపులో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా […]

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ తో కలిసి ‘ హనుమాన్ ‘ మూవీ వీక్షించిన బాలయ్య.. ఏం చెప్పారంటే..?

సంక్రాంతి పండుగ కానుకగా హనుమాన్ సినిమా సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తేజా సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సూపర్ హీరో సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రేంజ్ లో పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లు తక్కువగా కేటాయించిన.. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన హనుమాన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ప్రేక్షకులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి […]

వామ్మో.. ఏంటి ఇది.. తేజ సజ్జకి బ్లూ ఫిలిమ్స్ అంటే ఇష్టమా..? వీడియో వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . తేజ సజ్జకి బ్లూ ఫిలిమ్స్ అంటే ఇష్టమా ..? అనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. తేజ సజ్జా ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. మహేష్ బాబునే మడత పెట్టే స్థాయికి వెళ్ళిపోయాడు ఈ తేజ సజ్జ అన్న కామెంత్స్ ఎక్కువుగా వైరల్ […]

రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హనుమాన్ మేకర్స్.. ఎంత విరాళం ఇచ్చారంటే..?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ స‌జ్జ‌ హీరోగా నటించిన హనుమాన్ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్‌లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రతి చోట పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హనుమాన్ ప్రస్తుతం దూసుకుపోతుంది. గురువారం పెయిడ్ ప్రామియర్లతోనే ఈ మూవీకి అద్భుతమైన టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. కాగా హనుమాన్ సినిమాకు అమ్మడయ్యే ప్రతి టికెట్ నుంచి […]

తేజ తో ప్రశాంత్ వర్మ ఏకంగా మూడు సినిమాలు తీయడానికి వెనుక కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ హనుమాన్. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఎక్కడ చూసినా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పేర్లే మారుమోగుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో హనుమాన్ 3వ‌ సినిమా కావడం విశేషం. ఇక ప్రశాంత్ వర్మ పేరు ఇంతలా మారుమోగడానికి ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రశాంత్ వర్మ.. తేజను హీరోగా పెట్టుకోవడానికి […]

మహేష్ కు అప్పుడు కొడుకుగా.. ఇప్పుడు పోటీగా.. కామెంట్స్ పై తేజ సజ్జ ఇంటెలిజెంట్ రియాక్షన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పల సినిమాలు తో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న‌ తేజ హనుమాన్ సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌ముందుకు రానున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి బడిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది. ఇక గ‌తంలో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెర‌కెక్కించిన యువరాజు సినిమాలో […]

‘ హనుమాన్ ‘ రిలీజ్ ఆపాలని కుట్రలు రంగంలోకి దిగిన ప్రభాస్, బాలయ్య, మెగాస్టార్.. ప్రశాంత్ వర్మ క్లారిటీ

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతున్న సినిమా ఒకటే. అదే హనుమాన్. తేజ సజ్జా హీరోగా అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా భారీ బడ్జెట్ సినిమాలకు ఎదురేళుతు వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో రకాల న్యూస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నో ప్రశ్నలు, సందేహాలు […]

బుక్ మై షోలో ” హనుమాన్ ” మూవీ హవ.. స్టార్ హీరోల సినిమాలకి కూడా ఇంత రెస్పాన్స్ రాదేమో..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా మనందరికీ సుపరిచితమే. ఓహ్ జేజి , అద్భుతం వంటి సినిమాలతో ఆడియన్స్ కి పరిచయమైన తేజ మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఈ హ్యాండ్సం హీరో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నటువంటి ” హనుమాన్ ” మూవీలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. […]