అదిరిపోయి నిర్ణయం తీసుకున్న భగవంత్ కేసరి టీం.. వారికి ఫ్రీగా సినిమా..!!

డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలకృష్ణ హీరోగా , కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కీలకమైన పాత్రలో శ్రీ లీల నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా దసరా కానుకగా నిన్నటి రోజున గురువారం రోజు థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.. అయితే ఈ ఎప్పుడూ బాలయ్య అని మాస్ హీరోగా చూపించే పాత్రలో కాకుండా ఒక మంచి మెసేజ్ తో పాటు తండ్రి […]

మెగా హీరోతో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి టీమ్..!!

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ కృతి శెట్టి.. తన మొదటి సినిమాతోనే రూ .100 కోట్ల క్లబ్బులో చేరిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అయితే ఈ మధ్యకాలంలో ఇమే నటించిన సినిమాలన్నీ కూడా అవడంతో ఈమె గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఇలాంటి సమయంలో కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టి […]

బూమ్రా పై కసి.. భారత్ ఘన విజయం ..సాధించింది ..!

టీమిండియా క్రికెట్ ప్లేయర్ లు తమదైన శైలిలో ఆటను గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.. ఇక మన దేశంలో కూడా ఎక్కువ క్రికెట్ అభిమానులు ఉండటం విశేషం. ఇక లార్డ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో అత్యధిక జట్టుకు భారత్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం లార్డ్ వేదికగా రెండో టెస్టులో ఆఖరి రోజు ప్రారంభానికి ముందే.. ఇంగ్లాండ్ జట్టుకు చాలా అనుకూలంగా ఉంది. అయితే చివరి రోజున భారత బౌలర్లు బ్యాటింగ్లో అదరగొట్టేశారు. అలాగే […]

కీరవాణికి ఆర్ఆర్ఆర్ టీం స్పెషల్ విషెస్..!

టాలీవుడ్ లోనే అగ్ర సంగీత దర్శకుడు అయిన కీరవాణిది ఈరోజు పుట్టినరోజు . ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఆయ‌న ప‌నిచేస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ యూనిట్ టీమ్ ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ అద్భుత‌మైన పోస్టర్ ను రిలీజ్ చేసింది. మా మ్యూజికల్ జీనియస్ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని రాసుచ్చింది. మీరు మా మూవీకి అందిస్తున్న మ్యూజిక్ కోసం ప్రపంచం అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంంటూ క్యాప్స‌న్ ఇచ్చారు. […]

మరో సారి రియల్ హీరో అనిపించుకున్న సోను..!

రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. మరో వైపు ఆక్సిజన్‌ కొరత తో ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అభాగ్యులకు అండగా నిలుస్తూ రియల్‌ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్‌. తాజాగా కర్ణాటకలోని సోనూసూద్‌ టీం అంతా కరోనా రోగుల పట్ల సకాలంలో స్పందించి 22 మంది ప్రాణాలని రక్షించారు. బెంగళూరులోని అరక్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. దీనితో వెంటనే అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలంటూ సత్యనారాయణన్‌ అనే ఓ పోలీసు […]

శ్రీరామనవమి కానుకగా ‘ఆదిపురుష్‌’సినిమా నుంచి సర్‌ ప్రైజ్..!?

ఆదిపురుష్‌ చిత్రం నుండి త్వరలోనే ఒక సర్‌ ‌ ప్రైజ్‌ రాబోతోంది. ఇదేదో ఒట్టి పుకారు అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇది నిజంగా నిజమే. ఈ విషయాన్ని మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. బుధవారం నాడు శ్రీరామనవమిని సందర్బంగా ఆదిపురుష్‌ టీం నుంచి అప్‌ డేట్‌ ఉంటుందని మూవీ యూనిట్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఉదయం 7గంటల11నిమిషాలకు ఈ సర్‌ ప్రైజ్‌ ని రివీల్‌ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా టాలీవుడ్ రెబెల్ […]

RCB కు షాక్‌.. స్టార్ ప్లేయర్‌కు కరోనా పాజిటివ్..!?

ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పెద్ద షాక్ తగిలింది. ఆ టీమ్ ప్రముఖ ప్లేయర్‌, విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన దేవ్‌దత్ పడిక్కల్ కూడా కరోనా సోకటంతో వాళ్ళకి పెద్ద షాక్ కి గురి అయ్యారు. ఈసారి బెంగళూరు టీమ్ అతని పై భారీ ఆశలు పెట్టుకుంది. టోర్నీ తొలి మ్యాచ్‌కు కేవలం ఐదు రోజుల టైం ఉన్న ఈ సమయంలో పడిక్కల్‌కు కరోనా బారిన పడటంతో ఆ టీమ్‌కే కాదు ఐపీఎల్ […]