స్వర్గీయ నందమూరి తారక రామారావు.. ఈ పేరు చెప్తే మనలో మనకే తెలియని స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకు తెలియకుండా గూస్ బంప్స్ వస్తాయి . మన బాడీలో మనకి తెలియకుండానే చేతులు పైకి లేసి దండం పెడతాయి . అంతలా తన పేరుకి ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నాడు నందమూరి తారక రామారావు గారు . ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి కొడుకులు , మనవళ్లు వచ్చినా.. ఇప్పటికీ నందమూరి అనగానే తారక రామారావు గారి పేరే […]
Tag: TDP
ఏపి రాజకీయాలల్లో మరో సంచలనం..తారకరత్న భార్యకి కీలక పదవి..ఒక్క వికెట్ తో క్లీన్ బౌల్డ్..!?
ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకెళ్తున్నాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు ప్లాన్ బి స్ట్రాటజీలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరతీశారు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అంటూ రాజకీయ వర్గాలల్లో టాక్ వినిపిస్తుంది. మనకు తెలిసిందే నందమూరి తారక రామారావు గారి మనవడు ..నందమూరి తారకరత్న రీసెంట్ గానే గుండె నొప్పితో బాధపడుతూ బెంగుళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ […]
బెజవాడ పాలిటిక్స్‌లో వైసీపీకి చెక్..ఆ సీట్లు డౌటే?
బెజవాడ రాజకీయాల్లో మార్పు కనిపిస్తుంది..ఇప్పటివరకు అధికార వైసీపీ హవా నడిచిన స్థానాల్లో టిడిపి బలపడుతున్నట్లు తెలుస్తోంది. పైగా వైసీపీలో అంతర్గత పోరు పెద్ద డ్యామేజ్ చేసేలా ఉంది. బెజవాడ పార్లమెంట్ (విజయవాడ) పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ సీట్లతో పాటు..నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క విజయవాడ ఈస్ట్ మినహా మిగిలిన సీట్లలో వైసీపీ గెలిచింది. అయితే ఇప్పుడు నిదానంగా వైసీపీ […]
బీజేపీలో వెయిటింగ్ లిస్ట్..బాబు ఆఫర్ కోసమేనా?
ఏపీ బీజేపీకి వరుస షాకులు తగలనున్నాయి. టిడిపితో పొత్తుకు సిద్ధంగా లేకపోవడం వల్ల బిజేపిని వీడటానికి నేతలు రెడీగా ఉన్నారంటే? ప్రస్తుతం పరిస్తితి చూస్తే అలాగే కనిపిస్తుంది. మామూలుగా ఏపీ లో బిజేపికి ఏ మాత్రం బలం లేని సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఒకశాతం ఓటు బ్యాంక్ కనిపించడం లేదు. పైగా గత ఎన్నికల్లో బిజేపి నుంచి పోటీ చేసిన వారంతా డిపాజిట్ కోల్పోయారు. ఇప్పటికీ అదే పరిస్తితి ఉంది. అయితే టిడిపితో పొత్తు ఉంటుందేమో..అప్పుడు […]
ధర్మవరం-రాప్తాడు ఎమ్మెల్యేలకు చెక్..పరిటాలకు సాధ్యమేనా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలు టిడిపికి కంచుకోటలు. గతంలో ఇక్కడ టిడిపి హవా నడిచింది. అందులోనూ పరిటాల ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఈ రెండు చోట్ల టిడిపి ఓటమి పాలైంది. రాప్తాడులో పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓడిపోయారు. అటు ధర్మవరంలో వరదాపురం సూరి పోటీ చేసి ఓడిపోయారు. అయితే సూరి ఓడిపోయాక టిడిపిని వదిలి బిజేపిలోకి వెళ్లారు. దీంతో రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు పరిటాల ఫ్యామిలీకి అప్పగించారు. […]
ఉదయగిరి టీడీపీలో ట్విస్ట్..బొల్లినేనికి ఛాన్స్ ఉందా?
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరాదు అనే చెప్పాలి. అసలు జిల్లాలో టిడిపికి పట్టు తక్కువ. రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉండటంతో జిల్లాలో వైసీపీ హవా ఎక్కువ ఉంటుంది. అలా వైసీపీ హవా ఉన్న నియోజకవర్గాల్లో ఉదయగిరి కూడా ఒకటి. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. అసలు ఇక్కడ టిడిపి గెలిచింది కేవలం రెండు సార్లు మాత్రమే..1999, 2014 ఎన్నికల్లోనే టిడిపి గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. 2012 […]
కన్నాతో టీడీపీకి ప్లస్సేనా..రాయపాటి సైడ్ అవుతారా?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంతవరకు టిడిపిలో కమ్మ వర్గం ప్రభావం ఎక్కువనే చెప్పాలి..జిల్లాలో దాదాపు సగం పైనే సీట్లు కమ్మ నేతల చేతుల్లో ఉంటాయి. మిగిలిన సీట్లలో ఎస్సీ, ఇతర కులాల వారు ఉంటారు. అయితే అక్కడ టిడిపిలో కాపు నేతలు పెద్దగా లేరు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ చేరికతో కాపు వర్గంలో కూడా నాయకుడు వచ్చినట్లు అయింది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన కన్నా..పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు, గుంటూరు వెస్ట్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. […]
ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కృష్ణ తీసుకున్న డేరింగ్ స్టెప్ ఇదే…!
మన తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోలైన నటరత్న ఎన్టీఆర్ , సూపర్ స్టార్ కృష్ణ చిత్ర పరిశ్రమంలో ఎన్నో సంవత్సరంలో తమ సినిమాలతో పోటీపడ్డారు. ఈ ఇద్దరు హీరోలు ముందుగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం ఎన్టీఆర్. అయితే నిజానికి కృష్ణ హీరోగా వచ్చిన తన 200వ సినిమా ఈనాడు ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎదగడానికి పరోక్షంగా ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ రాజకీయాలలో ముందుకు వెళ్లిన సందర్భంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెలుపుతూ సూపర్ స్టార్ కృష్ణ […]
బొజ్జల వారసుడుకు ఇంకా పట్టు దొరకలేదా?
ఉమ్మడి చిత్తూరు జిల్లా రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ ఉంటుందనే విషయం తెలిసిందే. అలా రెడ్డి వర్గం ప్రభావం ఉన్నా సరే టిడిపి హవా నడిచే స్థానాల్లో శ్రీకాళహస్తి ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ మొదట నుంచి టిడిపి హవా నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆరుసార్లు గెలిచింది. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే టిడిపి 6 సార్లు గెలిచింది. అంటే కాళహస్తిలో టిడిపి బలం ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. […]