ప‌త్తికొండ‌లో యువ రాజకీయం

క‌ర్నూలు జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన ప‌త్తికొండ రాజ‌కీయం మారుతోంది. తాజాగా వైసీపీ ప‌త్తికొండ ఇన్‌చార్జ్ చెరుకులపాడు నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య త‌ర్వాత ఇక్క‌డ రాజ‌కీయం ఒక్క‌సారిగా హీటెక్కింది. నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య త‌ర్వాత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న భార్య శ్రీదేవికి టిక్కెట్టు ఇస్తాన‌ని, ఆమె ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో ప‌త్తికొండ‌లో వైసీపీ త‌ర‌పున కొత్త వ్య‌క్తికి చోటు ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం టీడీపీ త‌ర‌పున […]

నంద‌మూరి కుటుంబాన్ని వ‌దిలేస్తే.. బాబుకు క‌ష్ట‌మే!!

నంద‌మూరి కుటుంబానికి, టీడీపీ సీఎం చంద్ర‌బాబుకి మ‌ధ్య దూరం పెరుగుతోందా? ముఖ్యంగా టీడీపీకి 2009లో భారీ ఎత్తున ప్ర‌చారం చేసి పెట్టిన ఎన్టీఆర్ మ‌న‌వ‌డు, జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ని సైతం బాబు దూరం పెడుతున్నారా? భ‌విష్య‌త్తులో వారితో అవ‌స‌రం లేద‌ని బాబు భావిస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ఆలోచ‌న‌లే వ‌స్తున్నాయ‌ట టీడీపీ కేడ‌ర్‌లో! దీనికి ప్ర‌ధాన కార‌ణం.. నిన్న విశాఖ కేంద్రంగా ప్రారంభ‌మైన మ‌హానాడేన‌ని చ‌ర్చిస్తున్న‌వారు చెబుతున్నారు. మ‌రి విష‌యం ఏంటో చూద్దాం. టీడీపీ మ‌హానాడు శ‌నివారం విశాఖ‌లో ఘ‌నంగా […]

కేంద్ర మంత్రి అశోక్‌కి టీడీపీ చెక్‌?!

అశోక గ‌జ‌ప‌తి రాజు. ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు! ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పూస‌పాటి వంశానికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఇక‌, ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి టీడీపీలో చ‌క్రం తిప్పుతున్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు.. జిల్లా రాజ‌కీయాల్లో అంతా త‌న మాటే వినాల‌నే ధోర‌ణిని కొన‌సాగిస్తున్నారు. అయితే, దీనిపై టీడీపీ అధినాయ‌క‌త్వం ఒకింత ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో అశోక్ గ‌జ‌ప‌తి హ‌వాను తగ్గించాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు […]

ప్ర‌కాశంలో టీడీపీకి ఎర్త్ పెట్టేందుకు వైసీపీ వేసిన ఎత్తుగ‌డ‌కు కరణం బ్రేక్!

పాలిటిక్స్‌లో ఒక‌రు ఏడుస్తుంటే.. మ‌రొక‌రు ఆనందిస్తుంటారు! బ‌హుశ అందుకేనేమో.. ఈ ఏడుపులే మాకు దీవెన‌లు అనే నానుడి కూడా వ‌చ్చింది! ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇటీవ‌ల కాలంలో ఏపీ అధికార పార్టీ టీడీపీలో త‌మ్ముళ్లు కొట్టుకోవ‌డం, రోడ్డెక్క‌డం ష‌రా మామూలే అయింది. దీనికి మొన్నామ‌ధ్య ప్ర‌కాశం మ‌రింతగా పాపుల‌ర్ అయిపోయింది. ఇక్క‌డి పాలిటిక్స్‌లో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి చ‌క్రం తిప్పుతున్న టీడీపీ నేత క‌ర‌ణం బ‌ల‌రాంకి.. మొన్నామ‌ధ్య వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన గొట్టిపాటి ర‌వికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా […]

బాలయ్య చూపు ఆ జిల్లా పైనా!

దివంగత ఎన్టీరామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట‌. టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఇక్క‌డ ఆ పార్టీ ఓడిపోలేదు. 2014 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్టీఆర్ వార‌సుడు బాల‌య్య ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బాల‌య్య ఇక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచినా గ‌తంలో త‌న తండ్రికి వ‌చ్చిన మెజార్టీ మాత్రం బాల‌య్య‌కు రాలేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రెండేళ్ల‌లో బాల‌య్య బాగానే అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. […]

ఏపీలో ఎమ్మెల్యే సీట్ల పెంపుపై వైసీపీ యాంటీ ప్ర‌చారం

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల్సి ఉంటుంది. అంటే ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌నే పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించి సంఖ్య‌ను పెంచ‌డం ద్వారా స‌భ‌ల‌ను బ‌లోపేతం చేయాలి. దీనిపై ఇటు ఏపీ సీఎం చంద్ర‌బాబు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రీ ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే, ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ఏపీలో ఏకైక బ‌ల‌మైన విప‌క్షంగా ఉన్న […]

వైసీపీ అనుకూల వ‌ర్గానికి టీడీపీ గాలం!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మారిపోతోందా? వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్న కొన్ని వ‌ర్గాలు ఇప్పుడు ఆ పార్టీకి హ్యాండివ్వాల‌ని డిసైడ్ అయ్యాయా? అదే స‌మ‌యంలో అధికార టీడీపీ పంచ‌న చేరాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప్ర‌స్తుతం ద‌ళిత వ‌ర్గాల ఓటు బ్యాంకు ఏ పార్టీకైనా ఇంపార్టెంట్‌గా మారింది. దీంతో వీరిని మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌తి పార్టీ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటుంది. ఇక‌, వైసీపీకి ఈ విష‌యంలో క‌లిసొచ్చిన అంశం ఏంటంటే.. కోర కుండానే నిన్న మొన్న‌టి వ‌ర‌కు […]

ఇద్ద‌రు చంద్రుల ఏక‌ప‌క్ష‌ ధోర‌ణులు.. అల్లాడుతున్న నేత‌లు, అధికారులు

ఏపీ, తెలంగాణ సీఎంల ఏక‌ప‌క్ష ధోర‌ణుల‌తో ఇరు రాష్ట్రాల్లోనూ అధికారులు, నేత‌లు అల్లాడి ఆకులు మేస్తున్నార‌ట‌! థ‌ర్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండస్ట్రీ.. టెన్ ఇయర్స్ సీఎం ఎక్స్‌పీరియ‌న్స్ అని చెప్పుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ ఉద్య‌మ సార‌ధిగా రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార శైలిల‌తో ఇరు రాష్ట్రాల్లోనూ చాపకింద నీరులా అసంతృప్తి ర‌గులుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటో చూద్దాం.. తెలంగాణ‌లో కేసీఆర్ హ‌వాతో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి […]

మ‌హానాడులో లోకేశ్ భ‌జ‌న ఎక్కువైందా…

ఏపీలో అధికార టీడీపీకి మ‌హానాడు పెద్ద పండుగ లాంటిది. టీడీపీ నాయ‌కులంద‌రూ ఒకే చోట మూడు రోజుల పాటు స‌మావేశ‌మై పార్టీ విధివిధానాలు, ఇత‌ర‌త్రా అంశాల‌పై చ‌ర్చించుకుంటారు. టీడీపీ పండుగగా మ‌హానాడును పిలుస్తారు. తాజాగా ఏపీలో అధికారంలో ఉండి, తెలంగాణ‌లో అస్తిత్వం కోసం పోరాడుతోన్న టీడీపీ మ‌హానాడు రెండు రాష్ట్రాల్లోను వేర్వేరుగా నిర్వ‌హించారు. తెలంగాణ‌లో తొలి మ‌హానాడు హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే జ‌ర‌గ‌గా ఏపీలో మ‌హానాడు విశాఖ కేంద్రంగా ఈ రోజు స్టార్ట్ అవుతోంది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత […]