బ్రాహ్మ‌ణి – జ‌య‌దేవ్ డీల్ ఇదే

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు పొలిటిక‌ల్ ఎంట్రీపై గ‌త ఆరేడు నెల‌లుగా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న కోడ‌లిని ఎంపీగా పోటీ చేయిస్తార‌ని…ఇందుకోసం విజ‌య‌వాడ‌, గుంటూరు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌టి వ‌ర‌కు బ్రాహ్మ‌ణి విజ‌య‌వాడ నుంచి పోటీ చేస్తుంద‌ని కొంద‌రు అనుకున్నా…ఇప్పుడు ఈ సీటుపై బీజేపీ క‌న్నేయ‌డం.. పురందేశ్వ‌రి, కేంద్ర మంత్రి వెంక‌య్య కుమార్తె దీపా పేర్లు ఇక్క‌డ నుంచి విన‌ప‌డ‌డం, మ‌రోవైపు మాజీ ఎంపీ […]

సీఎం ర‌మేశ్ స్పీడ్ కు బాబు బ్రేక్

ఏపీలో అధికార టీడీపీలో రాజ‌కీయాలు ఎప్పుడూ లేనంత‌గా క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పిన‌ట్టే క‌నిపిస్తున్నాయి. చంద్ర‌బాబు గ‌తంలో సీఎంగా ఉన్న‌ప్ప‌టి కంటే ప్ర‌స్తుతం ఆయ‌న మాట‌ను ధిక్క‌రించే వాళ్లు రోజు రోజుకు ఎక్కువ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న మాట విన‌క‌పోతే త‌న‌కు ఎంత స‌న్నిహితులైన వారిని అయినా బాబు ప‌క్క‌న పెట్టేస్తూ వారికి షాకులు ఇస్తున్నారు. ఈ కోవ‌లోకే వ‌స్తారు రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం.ర‌మేశ్‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సీఎం.ర‌మేశ్‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ప్ర‌యారిటీ అంతా ఇంతా కాదు. సీమ‌లో […]

నంద్యాల‌లో జ‌న‌సేన ఇన్న‌ర్ స‌పోర్ట్‌ ఆ పార్టీకేనా..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌కు మ‌రో నెల రోజుల్లోగానే నోటిఫికేష‌న్ రానుంది. ఇప్ప‌టికే టీడీపీ త‌న అభ్య‌ర్థిగా ఇక్క‌డ మృతిచెందిన భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి పేరు ఖ‌రారు చేసింది. వైసీపీ అభ్య‌ర్థి ఎంపిక జ‌గ‌న్‌కు కాస్త చిక్కుగానే ఉంది. నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్ రాజ్‌గోపాల్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్‌రెడ్డి, ఇటీవ‌ల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పోటీప‌డుతున్నారు. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీల […]

బాబుకు అన్ని వైపులా ఇన్ని ప‌రీక్ష‌లా!! 

నిజం! ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఏమీలేదు. ఒక వైపు రాష్ట్ర అభివృద్ధి. మ‌రోవైపు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న అమ‌రావ‌తి నిర్మాణం. ఇంకోవైపు త‌రుముకొస్తున్న 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు. ఇన్ని స‌మ‌స్య‌ల‌కు తోడు.. ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌లు మ‌రో పెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించింది చంద్ర‌బాబుకి!! నిజానికి సీనియ‌ర్లు అనుకున్న నేత‌లు సైతం రోడ్డున‌ప‌డి కుమ్మ‌లాట‌ల‌తో తీరిక‌లేకుండా పార్టీ ప‌రువును బ‌జారుకీడుస్తున్నారు! వీరిలో కాక‌లు తీరిన తెలుగు దేశం యోధుల‌తో పాటు నిన్న‌గాక మొన్న […]

అశోక్ మాటను కొట్టిపడేసిన బాబు

కేంద్ర‌మంత్రిగా, టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా, ఉత్త‌రాంధ్ర‌లో బ‌ల‌మైన ప‌ట్టున్న నేత‌గా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు ప్రాభ‌వం పార్టీలో క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోందా? అధిష్టానం వ‌ద్ద ఆయ‌న మాట చెల్ల‌ని కాసుగా మారిపోయిందా? సీఎం చంద్ర‌బాబు కూడా ఆయ‌న మాట‌ను పట్టించుకోవ‌డంలేదా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. కేంద్ర‌మంత్రిగా ఉన్నా త‌న వ‌ర్గానికి చెందిన‌, త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన వ్య‌క్తిని జిల్లా అధ్య‌క్షుడిగా నియ‌మించుకోలేక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో అధిష్టానం వద్ద అశోక్‌ ప్రాభవం తగ్గిందని, జిల్లా […]

సునీత ప్ర‌య‌త్నాలకు బాబు బ్రేక్

చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి ప‌రిటాల సునీత ప్రాబ‌ల్యం రోజు రోజుకు త‌గ్గుతుంద‌న్న సందేహాలు క‌లుగుతున్నాయి. తెలుగు ప్ర‌జ‌లు, తెలుగుదేశం అభిమానుల్లో ప‌రిటాల పేరు చెపితే ర‌క్తం ఉడిగిపోయి, పూన‌కాలు వ‌చ్చేసేవాళ్లు చాలా మందే ఉంటారు. ప‌రిటాల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ క్ర‌మంలోనే వ‌రుస‌గా మూడుసార్లు గెలిచిన సునీత‌ను గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత చంద్ర‌బాబు కీల‌క‌మైన పౌర‌స‌ర‌ప‌రాల శాఖా మంత్రిని చేశారు. ప్ర‌క్షాళ‌న‌లో ఆమె ప్ర‌యారిటీ త‌గ్గించిన చంద్ర‌బాబు ఇప్పుడు అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లోను […]

పార్టీలో మంట పెడుతోన్న టీడీపీ కొత్త టీం

టీడీపీ జిల్లా విభాగాలకు కొత్త అధ్యక్షులను ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం ప్రకటించారు. చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న అలా వెలువ‌డిందో లేదో పార్టీలో ఒక్క‌సారిగా అసంతృప్తి సెగ‌లు – పొగ‌లు రేగాయి. చంద్ర‌బాబు జిల్లాల వారీగా ప్ర‌క‌టించిన జాబితాలో శ్రీకాకుళం-గౌతు శిరీష, విజయనగరం-చిన్నమనాయుడు, విశాఖ అర్బన్‌- వాసుపల్లి గణేష్‌, విశాఖ రూరల్‌- పంచకర్ల రమేశ్‌బాబు, తూర్పుగోదావరి-నామన రాంబాబు, పశ్చిమ గోదావరి-తోట సీతారామలక్ష్మి, కృష్ణా-బచ్చుల అర్జునుడు, గుంటూరు-జీవీఎస్‌ ఆంజనేయులు, ప్రకాశం-దామచర్ల జనార్దన్‌, నెల్లూరు-బీద రవిచంద్రయాదవ్‌, చిత్తూరు-వెంకటమణి […]

`నంద్యాల‌`లో అఖిల‌ప్రియ‌ను ఒంట‌రి చేస్తున్నారా?

నంద్యాల ఉప ఎన్నిక మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు ప‌రీక్ష పెట్ట‌బోతోంద‌నే చ‌ర్చ టీడీపీలో మొద‌లైంది. త‌మ వ‌ర్గానికే సీటు కేటాయించాల‌ని అధిష్టానం వ‌ద్ద తీవ్రంగా ప‌ట్టుబ‌ట్టి.. చివ‌ర‌కు త‌న మాటే నెగ్గించుకున్నారు. అయితే ఇక్క‌డితోనే అయిపోలేద‌ని.. ఆ అభ్య‌ర్థిని గెలిపించుకుంటేనే ఆమె బ‌లం తెలుస్తుంద‌ని పార్టీ సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కూడా ఈ ఉప ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని తీవ్ర ప‌ట్టుద‌ల‌తో ఉన్న త‌రుణంలో.. అఖిల‌ప్రియ‌ రాజ‌కీయ ప‌రిణితి, వ్యూహాల‌కు ఇదొక ప‌రీక్షలా మార‌బోతోంద‌ని అంతా భావిస్తున్నారు. […]

ఐదోసారి నియోజ‌క‌వ‌ర్గం మారుతోన్న గంటా..!

చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస‌రావుకు రాజ‌కీయ ఊస‌రవెల్లి అనే బిరుదు నూటికి నూరుశాతం వ‌ర్తిస్తుంది అన‌డంలో సందేహ‌మే లేదు. ఆయ‌న‌కు రాజ‌కీయాల్లో పార్టీ, నైతిక విలువ‌లు ఏ కోశాన ఉన్న‌ట్టు క‌న‌ప‌డ‌వు. ఆయ‌న‌కు కావాల్సింది ప‌ద‌వీ, డ‌బ్బే అన్న‌చందంగా ఆయ‌న రాజ‌కీయం చేస్తున్నారు. గంటా శ్రీనివాస‌రావు గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంలో చూసుకుంటే టీడీపీ – ప్ర‌జారాజ్యం – కాంగ్రెస్ – తిరిగి టీడీపీ ఇలా అన్ని పార్టీలు మారారు. ఒక్క వైసీపీలోకే ఆయ‌న వెళ్ల‌లేదు. […]