గడిచిన రెండేళ్లుగా ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన సదావర్తి సత్రం భూముల వ్యవహారం తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. అమరావతి ప్రాంతంలోని సదావర్తి సత్రం అనాథలు, పేదలకు మధ్యాహ్న భోజనం అందించేది. పూర్తిగా విరాళాలపై ఆధారపడిన ఈ సత్రానికి ఓ దాత తమిళనాడులో చెన్నైకి 30 కిలో మీటర్లలో ఉన్న దాదాపు 100 ఎకరాలకు పైగా స్థలాన్ని ఇచ్చాడు. అయితే, ఇప్పుడు సత్రం బాగోగులు అన్నీ దేవాదాయ శాఖ పరిధిలో కి రావడంతో చెన్నై భూములను […]
Tag: TDP
ఎన్టీఆర్ వేదాంతంలో బాబు టార్గెట్
జూనియర్ ఎన్టీఆర్.. సినిమాల్లో తనకంటూ సొంత ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకున్న నందమూరి వంశాంకురం. తన అద్భుతమైన నటనతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సొంతం చేసుకున్న తారక్.. తాజాగా జై లవకుశ పేరుతో బ్లాక్ బ్లస్టర్ మూవీ అందించేందుకు రెడీ అయ్యాడు. గురువారం విడుదల కానుక్క ఈ మూవీకి సంబంధించి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక, ఈ మూవీ సొంత బ్యానర్‌పై తీయడంతో నందమూరి కుటుంబం కూడా భారీ […]
నల్గొండ ఉపపోరులో టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ అభ్యర్థులు వీళ్లేనా..!
తెలంగాణ రాజకీయాలను కొద్ది రోజులుగా ఉడికిస్తోన్న నల్గొండ ఎంపీ సీటు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికను ఆహ్వానించాలని పక్కాగా నిర్ణయించుకున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ, అందుకు తగిన రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించగానే ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే అంచనాలో ఉన్న ఆ పార్టీ ఇప్పటికే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను స్పీడప్ చేసే పనిలో ఉంది. నల్గొండ ఎంపీ సీటు పరిధిని మొత్తం […]
కృష్ణాలో చంద్రబాబుకు షాక్.. వల్లభనేని వంశీ నిరసన
ప్రభుత్వంపై అధికార పార్టీ ఎమ్మెల్యే నిరసనకు దిగారు! భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా కనీసం పట్టించు కోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వచ్చాక తనకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తంచే శారు. మూడేళ్లు సహనంతో ఎదరుచూసిన ఆయన.. ఇక నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వం తనకు కల్పించిన గన్‌మెన్లను సరెండర్ చేసి తన అసంతృప్తి, ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, టీడీపీకి బాగా పట్టున్న కృష్ణాజిల్లాలో ఇలాంటి సంఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. […]
ఆ ఫ్యామిలీ కోసం టీడీపీ వర్సెస్ వైసీపీ…బంపర్ ఆఫర్
ఏపీలో రాజకీయంగా బాలమైన ఫ్యామిలీని తమ వైపునకు తిప్పుకునేందుకు అధికార టీడీపీ, విపక్ష వైసీపీ హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఫ్యామిలీ తమ పార్టీలో చేరితే బంపర్ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. అధికార టీడీపీ ఆ ఫ్యామిలీకి ఓ ఎంపీ సీటుతో పాటు మరో ఎమ్మెల్యే సీటు ఇస్తే, విపక్ష వైసీపీ ఏకంగా రెండు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఓ ఎంపీ సీటు ఆఫర్ చేసిందట. ఓవరాల్‌గా ఈ ఫ్యామిలీని తమ వైపునకు తిప్పుకునేందుకు ఈ రెండు […]
ఈ దందా తెలిస్తే బాబు కూడా షాకవుతారు!
`బ్రింగ్ బ్యాక్ బాబు(బీబీబీ)` దీనిని.. 2014 ఎన్నికల సమయంలో ఉద్యమంలా ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా ఈ స్లోగన్ ఉన్న పోస్టర్లే! బాబు వస్తే జాబు వస్తుంది అనే ట్యాగ్‌లైన్ పెట్టి మరీ కొంతమంది టీమ్ సభ్యులు విపరీతంగా ప్రచా రం కల్పించారు. అయితే బాబు వచ్చారు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబులు వస్తున్నాయి. కానీ అవి ఎవరికి వెళుతు న్నా యనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పుడు ఈ గుట్టు రట్టయిందనే ప్రచారం సోషల్ […]
వైసీపీలో 22వ వికెట్ పడుతోందా..!
వైసీపీకి వరుస షాకులు.. మొన్న నంద్యాల, ఆ వెంటనే కాకినాడ, ఆ తర్వాత జడ్పీటీసీలు టీడీపీలోకి జంప్ ఈ షాకుల్లో భాగంగానే ఇప్పుడు మరో అదిరిపోయే షాక్ వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు తగలనున్నట్టు తెలుస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల ముందు వరకు కాస్త డల్‌గా ఉన్నట్టు కనిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు స్పీడ్ పెంచేసినట్టే కనపడుతోంది. 2019 మిషన్‌ను అప్పుడే స్టార్ట్ చేసేసిన బాబు నోట ముందస్తు ఎన్నికల మాట కూడా వినిపిస్తోంది. […]
టీడీపీకి షాక్.. కమలదళంలోకి మాజీ ఎంపీ
టీడీపీ సీనియర్ నేత, ఖమ్మంలోని చక్కెర కర్మాగారాలకు అధినేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు రైట్ హ్యాండ్స్‌లో ప్రముఖుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా పార్టీ జంప్ చేసేందుకు రెడీ అయ్యారట. వచ్చే ఎన్నికల నాటికి ఆయన బాబుకు బై చెప్పి కమలదళం గూటికి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు బీజేపీ నాయకులు. టీడీపీలో సీనియర్ నేతగా అన్నగారి హయాం నుంచి చక్రం తిప్పారు నామా. రాష్ట్ర విభజన నేపథ్యంలో బాబు పక్షానే ఉండి పోరాడారు. పలువురు […]
యనమల, రాజప్పకు బాబు వద్ద ప్రయారిటీ తగ్గుతోందా…. ఇదే నిదర్శనం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కాకినాడ మేయర్ ఎంపికలో అదే జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు నిమ్మకాయల చినరాజప్పతో పాటు యనమల రామకృష్ణుడుకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. కాకినాడ కార్పొరేషన్‌లో టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. ముందునుంచి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగానే మేయర్ పీఠాన్ని కాపులకు ఇస్తామని చెప్పడంతో ఈ వర్గంలో గెలిచిన నలుగురు మహిళలు పోటీపడ్డారు. సుంకర లక్ష్మీప్రసన్న, సుంకర పావని, మాకినీడి శేషుకుమారి, అడ్లూరి వరలక్ష్మి పోటీపడ్డారు. వీరి నలుగురికి […]