రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. అదే.. పొత్తులు.. బాబూ.. పొత్తులు.. అనే మాట. ఎ వరు ఎవరితో జత కడతారు.. అనే మాట పక్కన పెడితే.. అసలు ఎన్నికలకు రెండేళ్ల ముందే.. ఈ పొత్తుల విషయం చర్చకు రావడం.. ప్రజల్లో ఎలాంటి సంకేతాలను పంపిస్తుందనేది చర్చకు దారితీస్తోంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు? అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీ-జనసేన(పొటీ […]
Tag: TDP
బ్రేకింగ్: టీడీపీ కీలక నేత మృతి..
టీడీపీ కీలక నేత, ఆ పార్టీ మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన చంద్రబాబు కేబినెట్లో అటవీ శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబుపై అలిపిరి ఘటనలో బాంబు దాడి జరిగినప్పుడు బొజ్జల కూడా గాయపడ్డారు. కొద్ది రోజుల క్రితం బొజ్జల పుట్టిన రోజు […]
పీకేను పిండేయబోతున్న జగన్ ..ఎలాగంటారా ఇలా ?
ఔను! ఇప్పుడు ఈ సందేహాలు కూడా వస్తున్నాయి. రాజకీయాల్లో ఇది అర్హమైనది.. ఇది కాదు.. అని చెప్ప డానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా.. నాయకులు ఆయా అవసరాలను తమ కు అనుకూలంగా మార్చుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు.. ఏపీ సీఎం జగన్ కూ డా భవిష్యత్తులో ఇలాంటి వ్యూహమే వేసే అవకాశం కనిపిస్తోంది. రేపు వచ్చే ఎన్నికల్లో.. పోటీ తీవ్రత పెరి గి.. తను గెలవడం కష్టమని అనుకున్నప్పుడు.. సెంటిమెంటును […]
విజయవాడ వైసీపీ టిక్కెట్ కోసం ఇంత పోటీ ఉందా….?
రాష్ట్రంలోని ఏ పార్టీకైనా.. విజయవాడ నగరం కీలకం. ఇక్కడ పట్టు పెంచుకుంటే..రాష్ట్రంలో ఎక్కడైనా వాయిస్ వినిపించవచ్చనే ధీమా ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ప్రస్తుతం వైసీపీకి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటి పరిస్థితి చూస్తే.. వైసీపీకి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలపై ఉన్న భరోసా..సెంట్రల్ నియోజకవర్గంపై లేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు ఉన్నారు. అయితే.. ఆయన పనితీరు […]
పవన్‌ను అందరూ ఒంటరోడ్ని చేసేశారా…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయ న చేపట్టి కౌలు రైతుల భరోసా యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే.. దీనిపై ముందుగానే… కొన్ని విశ్లే షణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలుఅనేకం ఉన్నాయని..ఇ ప్పటికిప్పుడు.. జగన్ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసినవి కావని.. కొందరు మేధావులే చెప్పారు. అంతేకాదు.. స్వామినాథన్ కమిటీ చేసిన సూచనలు పాటిస్తే.. సరిపోతుందని అంటున్నారు. అయితే.. వీటి వ్యవహారం.. కేంద్రంలో ఉంది. వీటిని […]
టీడీపీపై ప్రేమ కురిపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే…!
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీకి ఏ టా వచ్చే పండుగ మహానాడు. ప్రతి మే నెలలోనూ.. పసుపు పండుగను ఘనంగా చేసుకుంటారు. పార్టీ కార్యక్రమాలను.. భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో పార్టీ నిర్దేశాలను కూడా ఈ సభలో చర్చించుకుని.. తీర్మానాలు చేసుకునే ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా హాజరు కావడం తెలిసిందే. అయితే.. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా.. మహానాడును వర్చువల్‌గా నిర్వహించుకున్నారు. ఈ సారి […]
టీడీపీకి ఇది అతి పెద్ద డేంజర్ ప్రాబ్లమ్… బాబు జాగ్రత్త పడకపోతే మునిగిపోతారు..!
ఔను! ప్రదాన ప్రతిపక్షం టీడీపీలో ఒక కీలకమైన ఇబ్బంది కర పరిణామం.. కలవరపెడుతోంది. పార్టీలో గతంలో ఉన్న విధంగా ప్రస్తుతం మహిళా నేతలు లేకుండా పోయారు. అన్నగారి హయాంలోనూ.. తర్వాత కూడా.. కొన్నాళ్ల వరకు మహిళలు భారీ సంఖ్యలోనే ఉన్నారు. వారి కోసమే. అన్నగారు ఎన్టీఆర్.. తెలుగు మహిళ.. అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి.. వారిని ప్రోత్సహించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ ఉన్నప్ప టికీ.. ఆశించిన సంఖ్యా బలం లేకపోవడం గమనార్హం. ఎక్కడ ఎప్పుడు ఏ […]
ఎందరు ఎర్త్ పెడుతున్నా ఆ లేడీ ఎమ్మెల్యేకే మళ్లీ సీటు… అసలు కిటుకు ఇదే…!
రాజకీయాల్లో ఎవరైనా.. తమకు లబ్ధి చేకూరుతుందంటే.. ఒక విధంగా.. లేదంటే మరో విధంగా వ్యవహరించ డం.. మామూలే. రాజకీయాల దగ్గర తమ్ముడు తమ్ముడే.. అనే టైపునాయకులు చాలా మంది ఉన్నారు. త మకు సొంత ప్రయోజనాలే ముఖ్యం. తర్వతే ఏవైనా.. ఇప్పుడు అదే విషయం వైసీపీలోనూ చర్చగా మారిం ది. గుంటూరు జిల్లాలోని కీలకమైన తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీ వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఉండవల్లి శ్రీదేవికి […]
వైసీపీ ప్రాబ్లమే టీడీపీకి కూడా వచ్చేసిందా…!
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు.. ఇటు అధికార పార్టీ వైసీపీ.. అటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాల వేట ప్రారంభించాయి. ప్రస్తుతం జిల్లాలు, గ్రామాలు, ఇళ్ల పర్యటనలకు రెండు పార్టీలూ శ్రీకారం చుట్టాయి. అయితే.. అధిష్టానాల ఆరాటం బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో నాయకుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటు వైసీపీని తీసుకుంటే.. అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. అయితే.. ఈ […]