రాజకీయాల్లో ఎంత పెద్ద నాయకుడు అయినా.. ఎంత భారీ మెజారిటీ ఉన్నా.. లౌక్యం ముఖ్యం. ప్రతిపక్షా లు ఏమంటున్నాయి? ఎలాంటి విమర్శలు చేస్తున్నాయి.? వాటికి మనం కౌంటర్ ఎలా ఇవ్వాలి? అనే విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రబుత్వంలో ఉన్న పార్టీలకు పనికిరాదు. ముఖ్యంగా ప్రబుత్వాధి నేతలకు అస్సలే పనికిరాదు. ఎప్పుడైనా.. విపక్షాలపై విమర్శలు చేయాల్సి వస్తే.. ఆ విమర్శ.. సంచలనంగా ఉండాలి. ఇదీ.. ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు అనుసరించాల్సిన విషయం. ప్రతిదానికీ.. తడబడడం.. ప్రతిపక్షాలు […]
Tag: TDP
3 ఏళ్ల పాలనలో మహిళలను తిప్పేసిన జగన్… మామూలు స్కెచ్ కాదుగా…!
ఏపీ సీఎం.. వైసీపీ అదినేత జగన్ వ్యూహం అదిరింది. మూడేళ్ల ఆయన పాలనలో మహిళలకు అత్యధిక ప్రాదాన్యం ఇచ్చారనేది వాస్తవం. ఈ మూడేళ్లలో ఎన్ని ఇబ్బందులు వున్నా.. ఎన్ని లోపాలుఉన్నా.. ఎన్ని విమర్శలు వచ్చినా..వాటిని పక్కన పెట్టి చూస్తే.. మహిళలకు.. ఈ దేశంలో ఎక్కడా లభించని.. పదవులు.. ఇవ్వని గౌరవాలు.. ఏపీలోనే దక్కాయని.. ప్రతిపక్షాలు సైతం అంతర్గత సమావేశాల్లో అంగీకరించిన విషయం. అంతేకాదు.. వారికి ఇవ్వాలని అనుకున్నా.. మహిళా కేడర్‌లేకపోవడం.. పెద్ద మైనస్ అంటే.. జగన్ పార్టీలో […]
మహానాడులో సమాధానం లేని ప్రశ్నలు ఇవే…!
ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు అనూహ్యమైన స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు, కేడర్ తర లి వచ్చారు. రెండు రోజులు కూడా నేల ఈనిందా! అన్న టైపులో ప్రజలు జోరెత్తారు. చంద్రబాబు కూడా చాలా ఆనందపడ్డారు. అనుకున్న దానికన్నా కూడా.. ఎక్కువ మంది వచ్చారంటూ.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన మహానాడును తలపించిందని.. చంద్రబాబు చెప్పారు. వచ్చి న వారంతా.. అనేక నిర్బంధాలను తట్టుకుని మరీ.. వచ్చారని.. చంద్రబాబు అన్నారు. అయితే.. ఇంతబాగా […]
ఎన్టీఆర్ శత జయంతి: అన్నగారి చరిత్ర అభివృద్ధి సిరాతో..!
దివంగత మహా నటుడు.. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఆంధ్రుల అన్నగారు.. ఎన్టీఆర్ జన్మించి.. నేటికి 99 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో.. ఈ ఏడాది ఎన్టీ ఆర్ శతజయంతిని నిర్వహిస్తున్నారు. మొత్తం ఏడాది పాటు.. అన్నగారిని స్మరించుకుంటూ.. రాష్ట్రంలో నే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా ఏడాది పాటు శత జయంతి వేడుకలు నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నగారి చరిత్రలో అభివృద్ధి అంకాన్ని పరిశీలిద్దాం.. అన్నగారు రాజకీయాల్లోకి వచ్చేసరికి.. రాష్ట్రంలో […]
ఈ సారి విజయవాడ ఎంపీ కుర్చీ టీడీపీదా.. వైసీపీకా…!
ఔను! విజయవాడ ఎంపీ సీటు ఎవరిది? వైసీపీదా? టీడీపీదా? ఇదీ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. గత 2014, 2019 ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకుంది. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత.. ఇప్పటి వరకు ఇక్కడ కనీసం.. వైసీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకోలేక పోయింది. దీంతో టీడీపీ హవానే కొనసాగుతోంది. అయితే.. వచ్చే 2024 ఎన్నికల నాటికి.. ఇక్క డ పాగా వేయాలని.. వైసీపీ భావిస్తోంది. ఇక, టీడీపీ తరఫున ఇక్కడ వరుస […]
ఆది నుంచి అదే చంద్రబాబుకు మైనస్సా..!
టీడీపీ అధినేత చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. అదేసమయంలో ఆయన ఎవరినీ నమ్మరనే పెద్ద అపవాదు ఉంది. ఆయన ఎవరినీ నమ్మరు.. కనీసం.. తన సొంత కుటుం బాన్ని కూడా ఆయన విశ్వసించరు అనే పేరు ఉంది. ఇదే ఇప్పుడుఆయనకు మైనస్‌గా మారిపోయింది. నిజానికి టీడీపీ నాలుగు దశాబ్దాలకు పైగానే చరిత్రను సొంతం చేసుకున్న పార్టీ. అలాంటి పార్టీలో చంద్రబాబు ఒక్కరే రింగ్ మాస్టర్‌గా కనిపిస్తున్నారు. చంద్రబాబు తర్వాత.. ఎవరు? అనే ప్రశ్న […]
ఆ ఒక్కటి చేస్తే.. ఈ తిప్పలు తప్పేవిగా బాబూ…!
ఔను! టీడీపీలోకొందరు సీనియర్లు ఇదే మాట చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి మూడేళ్లు అయిపోయింది. అయితే.. ఈ మూడేళ్ల కాలంలో చంద్రబాబుకానీ, పార్టీ కానీ.. ఏం చేసిందంటే.. జగన్ సర్కారుపై విరుచుకుపడింది. ప్రతిపక్షంగా ఆపని చేయడంలో తప్పులేదు. అయితే.. అదేసమయంలో కేవలం విరుచుకుపడేందుకు.. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపేందుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా.. పార్టీ పరంగా కూడా దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలో […]
టీడీపీతో టచ్‌లో ఉన్న ఆ నలుగురు వైసీపీ ఎంపీలు ఎవరు ?
వాస్తవ అవాస్తవాలు ఏంటో కాని ఇప్పుడు ఇదే న్యూస్ ఏపీ రాజకీయ వర్గాల్లో హైలెట్ అవుతోంది. టీడీపీ నేతలు ఈ న్యూస్‌ను బాగా వైరల్ చేస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు ప్రతిపక్ష టీడీపీకి టచ్‌లోకి వెళ్లిపోయారట. వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే వీరు టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా టీడీపీకే చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనువాసులు పెద్ద బాంబే పేల్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, […]
బెట్టు చేస్తే బొక్కే… టీడీపీ – జనసేనతో పొత్తుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చేసింది…!
వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పొత్తులు పొడిచేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ-జనసేనలు పొత్తు దిశగా సమాలోచనలు చేస్తున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. టీడీపీతో కలిసి పనిచే సేందుకు.. బీజేపీ ససేమిరా అంటోంది. గతంలో మోడీని చంద్రబాబు అవమానించారని.. ఆయనకు వ్యతిరేకంగా.. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టారని.. కుటుంబం లేని వారికి మహిళల విలువ ఏం తెలుస్తుందంటూ..వ్యాఖ్యానించారని.. అలాంటి పార్టీతో పొత్తుకు తాము ఎలా ముందుకు వస్తామని.. పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో ఓ వర్గం […]