పాన్ ఇండియన్ మూవీ కుబేర తరువాత నాగార్జున నెక్స్ట్ మూవీపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ తమిళ్ దర్శకుడు నవీన్ తో నాగ్ ఓ సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్గా రిలీజ్ కానున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ఓ ప్రధాన పాత్రలో పోషించనున్నారని తెలుస్తోంది. ఇటీవల రణ్బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన యానిమల్ సినిమాలో ఈయన విలన్ పాత్రలో […]