టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 తాండవం షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య నటిస్తున్న నాలుగవ సినిమా కావడం.. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబొలో తెరకెక్కిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్ మొదలైంది. దానికి తోడు.. ఆఖండ లాంటి సెన్సేషనల్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న క్రమంలో అఖండ 2 కోసం.. కేవలం అభిమానులే కాదు.. సాదరణ ఆడియన్స్ సైతం […]
Tag: taman
రాజాసాబ్ థమన్ నుంచి క్రేజీ అప్‌డేట్ …!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత.. ది రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో కామెడీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. అయితే.. గత కొద్ది రోజులుగా సినిమా విషయంలో ప్రభాస్ […]
అఖండ 2 ఫస్ట్ సింగిల్ తోనే పిచ్చెక్కించే ప్లాన్ చేసిన థమన్.. ఈసారి బాక్సులు బద్దలవ్వాల్సిందే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులతో పాటు.. ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్.. అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2. ఇప్పటికే వచ్చిన అఖండ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం గురించి చెప్తూ హిందువుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసారు మేకర్స్. సినిమా కోసం ఇటీవల జరిగిన మహా కుంభమేళాలోను కొన్ని విజువల్స్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లోనూ ఈ షూట్ ను […]
సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న టాప్ 5 మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ ఇదే..!
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ సాధించాలని.. వివిధ రంగాల నుంచి ఎప్పటికప్పుడే ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. అలా మ్యూజిక్ డైరెక్టర్లగాను తమ సత్తా చాటుకోవాలని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మ్యూజిక్ డైరెక్టర్లు అడుగుపెట్టి.. తమ సత్తా చాటుకుని రాణిస్తున్న వారిలో.. ప్రస్తుతం టాప్ 5గా దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో.. వాళ్ల రెమ్యూనరేషన్ లెక్కలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తూ టాప్ ఫైవ్ లిస్టులో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ […]
థమన్ కార్‌కు బాలయ్య పెయిమెంట్.. తెర వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?
తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కు కార్ గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వరుసగా బాలయ్య సినిమాలుకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించడంతోపాటు.. ఆయన సినిమాలకు బెస్ట్ అవుట్‌పుట్ తో బ్లాక్ బస్టర్‌లు అందించాడు. ఇక ఈ కార్ పెయిమెంట్ అకండ 2 నిర్మాతలు థమన్‌కు చెల్లించినా.. బాలయ్య రెమ్యూనరేషన్ నుంచి ఈ మొత్తాన్ని మినహాయించనున్నారని టాక్ నడుస్తుంది. ఇక […]
DSP తొక్కేసిన ఆ పాపమే.. తమన్ పాలిట ఈ విధంగా శాపంగా మారిందా..? పాపం ఎంత కష్టం వచ్చిందో..!
ఇండస్ట్రీలో ఒక స్టార్ ఎదుగుతున్నాడు అంటే .. మరొక స్టార్ తొక్కేయడం సర్వసాధారణం . తొక్కేయడం అంటే వాళ్ళ ఆఫర్స్ వీళ్ళు తీసుకోవడమో ..? లేకపోతే వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ల కెరియర్ ని నాశనం చేయడమో కాదు..? టాలెంట్ పరంగా తొక్కేయడం . అది మనం చాలా చాలా సినిమాలలో చూసాం . రీసెంట్ గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త సంచలనంగా మారింది . సినిమా ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్ కి ఎలాంటి […]
పవన్ ఈజ్ బ్యాక్.. ఊర మాస్ పాటతో దుమ్మురేపాడట..!
పవన్ కళ్యాణ్ స్టార్ హీరోనే కాదు.. దర్శకుడు, సింగర్ కూడా. పవన్ కళ్యాణ్ తొలి నుంచి తన సినిమాల్లో ఎక్కువగా జానపద గేయాలు కు చోటు ఇస్తుంటాడు. సొంతంగా తానే పలు పాటలు కూడా పాడాడు. అవి అభిమానులను ఎంతగానో అలరించాయి. మొట్టమొదట తమ్ముడు సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెండు జానపద పాటలు పాడాడు. తాటి చెట్టు ఎక్కలేవు..తాటి కల్లు తీయ లేవు..ఈత చెట్టు ఎక్కలేవు..ఈత కల్లు తీయ లేవు..అనే పాటతో పాటు..ఏం పిల్లా మాట్లాడవా.. […]
వింటే గూస్ బంప్స్ వచ్చేలా..’గనీ’ అంథమ్ లిరికల్ సాంగ్ విడుదల..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గనీ’. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ అంథమ్ సాంగ్ ఇవాళ విడుదలైంది. ‘నీ జగ జగడం వదలకురా.. కడవరకూ .. ఈ కధనగుణం అవసరమే ప్రతి కలకు..’ అంటూ లిరికల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను ఎంతో స్ఫూర్తి నింపేలా రాశారు. తమన్ […]
భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నిత్యామీనన్, సంయుక్త హీరోయిన్ లుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టైటిల్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో యూట్యూబ్ లో విడుదలైంది. గేయ రచయిత రామయ్య రామజోగయ్యశాస్త్రి రాసిన ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఈ […]









