ఆ మత్తు పుట్టలో ఇంకెన్ని పాములో.. జబర్దస్త్ వారు కూడా..!

డ్రగ్స్.. ఈ మత్తు పుట్టలో కొన్నాళ్ల క్రితం నుంచి ఒక పెద్ద పాము మమ్మల్ని ఏం చేస్తారు లే అన్నట్టుగా తొంగిచూస్తూ లో లోపలే జరిపించాల్సిన కార్యాలన్నీ గుర్తు రట్టు కాకుండా జరిపించేస్తోంది. కానీ అతి తెలియవంతులైన పోలీసులు ఆ పామును పట్టేసుకున్నారు. ఇక ఆ పుట్టలో ఇంకెన్ని పాములు ఉన్నాయో అని ఆరా తీయగా ఒక్కొక్కటిగా బయటకి వస్తూ ఉండడంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా […]

అందరి ముందు అలా..స్పాట్ లోనే సుప్రీత పరువు తీసేసిన అభిమాని..!!

ఈ మధ్యకాలంలో ఆంటీ అనే పేరు ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఎప్పుడైనా జనరల్ గా అమ్మాయిలకు ఆంటీ అంటే కోపం వస్తుంది. అది సర్వసాధారణం తమ ఏజ్ అయిపోయిందన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడే ఆంటీ అని పిలుస్తున్నారు ఏంటి అంటూ తెగ బాధపడతారు. అయితే ఆ ఫీలింగ్ ఎగ్జాక్ట్ గా బయటపెట్టేసింది యాంకర్ అనసూయ. రీసెంట్ గా ఆంటీ అనే పదంతో అనసూయను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు విజయ్ […]

మళ్లీ పెళ్లికి సిద్ధమైన సురేఖ వాణి.. అతడే కావాలంటూ..?

ప్రముఖ నటిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అభిమానులను సొంతం చేసుకున్న సురేఖ వాణి సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. సినిమాలలో అవకాశాలు లేకపోయినా సరే సోషల్ మీడియా ద్వారా వరుస ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఈమె చేసే రచ్చ అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ముఖ్యంగా తన కూతురితో కలిసి ఈమె ఏకంగా పబ్బులు ,పార్టీలు, థాయ్ మసాజ్ అంటూ రకరకాల ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ విపరీతంగా ట్రోలర్స్ చేతిలో […]

పెళ్లికి సిద్ధమైన సురేఖవాణి.. వరుడు ఎవరో చెప్పిన సుప్రీత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి తన కూతురు సుప్రితాతో కలిసి చేసే రచ్చ ఎంతలా ఉంటుందంటే చూసిన వాళ్ళు కొంతమంది తల్లి కూతుర్లు అంటే ఇలాగే ఉండాలని అంటే.. మరి కొంతమంది ఛీ ఛీ ఇదేమీ విచ్చలవిడిగా తిరగడం అంటూ కోప్పడే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరిని పొగిడే వాళ్ళు కొంతమంది […]