కృష్ణ తో మొదలుపెట్టి పవన్ తో ఎండ్ చేసిన ‘ బద్రి ‘.. ఆగిపోయిన ‘ థిల్లానా ‘ అసలు స్టోరీ ఇదే

ఓ హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో నటించి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటుంది. అలా అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన సినిమా పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ మూవీ మరేదో కాదు బద్రి. ఎస్.. మొదట ఈ సినిమాను ధిలాన టైటిల్ తో సూపర్ స్టార్ కృష్ణ ను పెట్టి ఈ క‌థ తీయడానికి సిద్ధమయ్యాడట పూరి. ఇక సినిమా […]