ప్ర‌భాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టినా రెమ్యున‌రేష‌న్ త‌గ్గించ‌డానికి కార‌ణం అదేనా.. ?

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు వసూలు కొల్లగొట్టి దూసుకుపోతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా తన సత్తా చాటుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ విన్నా.. నాగ్ అశ్విన్‌ పేరు వినిపిస్తుంది. బాలీవుడ్ ప్రముఖులు కూడా అశ్విన్ పై […]

మన హీరోలతో ఇతర ఇండస్ట్రీ డైరెక్టర్లు సినిమాలు చేయడానికి కారణం అదేనా..?

ప్రస్తుతం చాలా మంది టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ వాళ్ళ సినిమాలతో ఎవ‌రికి వారు బిజీగా గ‌డుపుతున్నారు. ఇక తమిళ్ ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కులు కూడా మన తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికే ఆశ‌క్తి చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌ర‌రాజ్‌ తెలుగు హీరోల మీద ఫోకస్ చేసినట్టు స‌మాచారం. ఇక లోకేష్‌.. రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాట‌.ఈ క్ర‌మంలో చ‌రణ్‌కు సోషియా ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో ఓ కథను కూడా వినిపించాడ‌ట. మరి […]

గ్లామర్ రోల్‌లో నటించడంపై ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్.. అందుకే న‌టించ‌డం లేదంటూ..

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. భాషతో సంబంధం లేకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మొదట చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ అమ్మ‌డు అంచలంచలుగా ఎదుగుతూ.. లేడి ఓరియంటెడ్‌ సినిమాల్లో నటించే రేంజ్‌కు ఎదిగింది. చిన్న వయసులోనే […]

మహేష్ కు ఇలాంటి చెత్త సినిమాలు చేయొద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొలిటిషన్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్లు అందుకని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన కెరీర్‌లోను అతిథి, సైనికుడు, ఖలేజా, ఆగడు, బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అలాగే మురారి, ఒకడు, పోకిరి, బిజినెస్ మ్యాన్, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటికే మన టాలీవుడ్ హీరోస్ చాలామంది పాన్ […]

రాజమౌళి పై తారక్ షాకింగ్ కామెంట్స్.. అతను ఓ పిచ్చోడంటూ..!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల వైపు ప్రపంచమంతా తలెత్తి చూసే విధంగా రాజమౌళి తెలుగు సినీ ఖ్యాతిని రెట్టింపు చేశాడు. ఈయన డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ప్రతి సినిమా ఓ అద్భుతం అనే చెప్పాలి. రాజమౌళి బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే ఎన్నో సంచలనాలను సొంతం చేసుకుని ఎంతో మంది దర్శకులకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఇక ఇటీవల జక్కన్న జీవిత విశేషాలతో ఓ డాక్యుమెంటరీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజమౌళి గురించి తారక్‌ మాట్లాడుతూ చేసిన షాకింగ్ […]

హరీష్ శంకర్‌కు రీమేక్ సినిమాలు ఆపేయమని సలహా ఇచ్చిన నెటిజన్.. ఆయన రియాక్షన్ ఇదే..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హరిష్‌ శంకర్.. చివరగా గద్దల కొండ గణేష్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత‌ హరిష్‌ శంకర్ నుంచి మరో సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు. అయితే నెల గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఇక ఈచ‌న […]

కమల్ హాసన్ పై సుమన్ షాకింగ్ కామెంట్స్.. కూతురితో కూడా రొమాన్స్ చేయగలడంటూ..!

సీనియర్ నటుడు సుమన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సినిమాల్లో వెంకటేశ్వర స్వామి పాత్రకు ఐకాన్‌గా నిలిచాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస‌ సినిమాల్లో నటిస్తూ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న తర్వాత.. అనుకొని పరిణామాలతో కెరీర్‌ నాశనం చేసుకున్నారు. అసభ్య వీడియోల కేసులో చిక్కుకుని కొన్నాళ్లపాటు జైలు జీవితం గడపడంతో ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు. మరి సినిమాల్లో హీరోగా చేసిన ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో […]

అసలు విడాకులకు కారణమే అది.. టాలీవుడ్ యంగ్ బ్యూటీ వర్షా బొల్లమా షాకింగ్ కామెంట్స్..

కన్నడ బ్యూటీ వర్షా బొలమ్మ‌ మొదట కోలీవుడ్‌లో తన కెరీర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2015లో సతురన్ మూవీలో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత కూడా అమ్మడు ఎన్నో చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించినా.. సపోర్టింగ్ రోల్స్ లో కూడా ఆకట్టుకుంది. ఇక విజయ్‌ బ్లాక్ బస్టర్ మూవీ బిగిల్‌లో లేడీ ఫుట్బాల్ టీంలో ఒక ప్లేయర్ గా ప్రేక్షకులు మెప్పించింది. త‌ర్వాత‌ చూసి చూడంగానే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఓ కొత్త […]

నాగచైతన్యకు తల్లిగా, లవర్ గా, ఫ్రెండ్ గా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

అక్కినేని మూడో తరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగచైతన్య. జేష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా పలు సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో చందుమొండేటి డైరెక్షన్‌లో తండేల్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సముద్రం నేపథ్యంలో మత్స్యకారుని జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో ఓ మత్స్యకారుని […]