మొదట మోడల్గా తన కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లో పాలు సినిమాల్లో నటించిన తర్వాత టాలీవుడ్‌కు పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్. తెలుగులో సీతారామం సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తన అందంతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. సీతామహాలక్ష్మిగా.. అచ్చ తెలుగు ఆడపిల్లల కనిపించి తన కట్టుబొట్టుతో కట్టిపడేసింది. ఈ క్రమంలో అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే వచ్చిన అవకాశాలు అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. […]
Tag: super news
బికినీ ట్రీట్ తో కుర్రాళ్లకు కైపెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. ఈ అమ్మడిని గుర్తుపట్టారా..?
హీరోయిన్ సాన్వీ శ్రీవాస్తవ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ కన్నడ ముద్దుగుమ్మ తెలుగు, మలయాళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీవీలో కాలంలో అమ్మడు బికినీ ఫోటోలతో నెటింట దుమారం రేపుతుంది. తాజాగా ఈ బ్యూటీ స్పెషల్ ఫొటోస్ ఇంటర్నెట్‌ను వ్లాస్ట్ చేస్తున్నాయి. ఇంతలోనే అమ్మడుకు సంబంధించిన ఓ షారకింగ్ న్యూస్ […]
కొరటాలను మరోసారి టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్‌తో.. కొరటాల ఆచార్య సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో మెగా అభిమానులంతా గతంలో కొరటాలను తెగ ట్రోల్స్ చేస్తూ.. విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఇంకా మెగా అభిమానులు ఆచార్య దెబ్బ నుంచి బయటకు వచ్చినట్లు కనపడటం లేదు. కొరటాలశివపై వాళ్ళు ఇంకా కసితోనే ఉన్నట్లు వారి చర్యలు చెప్తున్నాయి. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా.. కొరటాల ఎదో క్యాజువల్‌గా ఒక […]
నాగబాబుకు కూడా ఓ కూతురు ఉందని మర్చిపోయారా.. నటి మాధవి లత షాకింగ్ కౌంటర్..!
తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో జానీ మాస్టర్ వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ జానీ మాస్టర్ స్వయంగా ఒప్పుకోవడంతో తనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది బాధ్యత మహిళకు అండగా నిలిచారు. కాగా మరికొందరు జానీ మాస్టర్‌కి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు జానీ మాస్టర్‌కు తమ సపోర్ట్‌ను అందిస్తూనే.. వచ్చిన ఆరోపణలు నిజం కావాలని లేదు […]
మొదటిసారి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ పోస్ట్ షేర్ చేసిన తారక్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
తెలుగు సినీ పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్న స్టార్ హీరోస్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీళ్లిద్దరుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చాలామంది స్టార్ హీరోస్‌కు జలస్ ఉంటుంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిస్తే చూడాలని కోట్లాదిమంది అభిమానులు అరటపడుతూ ఉంటారు. అయితే గతంలో వీరిద్దరు కలిసి కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అరవింద సమేత మూవీ ఓపెనింగ్స్ […]
ఆ క్రేజీ రికార్డ్ నయన్ సొంతం.. కేవలం 50 సెకండ్ల పాత్ర కోసం ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుందంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోవడం అంటే సాధారణ విషయం కాదు. అలా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు.. హీరోలకు సమానమైన క్రేజ్ ఉంటుంది. దీంతో వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సినిమాల్లోకి తీసుకుంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా వారు డిమాండ్ చేసినంతా ఇవ్వడానికి దర్శక,నిర్మాతల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలా హీరోలకు సరి సమానమైన క్రేజ్‌తో దూసుకుపోతున్న సౌత్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకటి. […]
ప్రభాస్, తారక్ ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్ల లక్కీ హీరోయిన్ తనేనా.. అన్ని బ్లాక్ బస్టర్లే.. !
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తర్వాత వరుస సినిమాలతో సక్సస్ అందుకుంటు తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ఇద్దరు హీరోస్.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్‌గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక […]
పై ఫోటోలో అక్కినేని ఫ్యామిలీతో ఉన్న ఆ స్టార్ హీరోయిన్ కూతుర్ని గుర్తుపట్టారా.. ఆమె ఎవరంటే..?
టాలీవుడ్ లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 100 సంవత్సరాల వేడుకను తాజాగా అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ లెవెల్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏఎన్ఆర్ 100వ జయంతిని.. కొడుకు నాగార్జున ఎంతో గొప్పగా పురస్కరించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహాన్ని ఘనంగా నివాళులు అర్పించారు. ఇక నాగార్జున ప్రతి ఏడాది వేడుకలను ఇంతే ఘనంగా చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడాది జరిగిన ఈ వేడుకల హంగామా ఇప్పుడే కాదు […]
‘ దేవర ‘ కోసం ఏకంగా 30 రోజులు నిద్ర లేకుండా జాగారం.. డిఓపి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కనున్న దేవర సినిమా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమాలు ఈనెల సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు. దేవరపై మరింత ఆసక్తిని పెంచే విధంగా కామెంట్లు చేస్తున్నారు. […]