కుర్ర హీరోనే లైన్లో పెట్టేసిన కాజ‌ల్‌

గ‌తేడాది బ్ర‌హ్మోత్స‌వం, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలు డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో కాజ‌ల్ ప‌నైపోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ఈ అమ్మడికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సినిమాలు కరువయ్యాయని టాక్ వచ్చింది. ఈ యేడాది సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి సరసన ఆమె చేసిన ‘ఖైదీ నెంబర్ 150’ భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత రానాతో ఆమె చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా త‌మిళ్‌లో విజ‌య్ స‌ర‌స‌న చేసిన అదిరింది సినిమా […]

బాలయ్య..పూరి సినిమాలో విలన్ గా కుర్ర హీరో

బాలయ్య పూరి ఏ ముహర్తనా సినిమా మొదలు పెట్టారో గాని అన్ని విచిత్రం గాను మరియు సెన్సేషన్ మీనింగ్ లా అనిపిస్తున్నాయి. అసలు బాలయ్య పూరి కంబినేషనే హైలైట్ అనుకుంటే ఈ సినిమాలో దానికి మించిన హైలైట్స్ కి పూరి ఆద్యం పోస్తున్నాడు. ఇప్పటికే అనూప్ రూబెన్స్ లాంటి యువ సంగీత దర్శకుడిని తీసుకొని జనాల ముక్కుమీద వేలు పెట్టుకొనేలా చేసాడు. దానికి ఏమాత్రం తగ్గకుండా బాలయ్యకు ప్రతినాయకుడిగా ఓ కుర్ర హీరోని తీసుకొని పెద్ద ఛాలెంజ్ […]

టాలీవుడ్‌, బాలీవుడ్‌ని సుధీర్‌ చుట్టేస్తాడా?

మారుతి డైరెక్షన్‌లో వచ్చిన సుధీర్‌ బాబు సినిమా ‘ప్రేమ కథా చిత్రమ్‌’ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ‘భలే మంచి రోజు’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు సుధీర్‌ బాబు. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అక్కడ ‘బాఘీ’ సినిమాలో విలన్‌గా నటించాడు. హీరోకి ధీటుగా ఈ సినిమాలో విలన్‌ పాత్రలో నటించి బాలీవుడ్‌ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ సినిమా తర్వాతి నుండి తెలుగులో కూడా సుధీర్‌ బాబుకి నెగిటివ్‌ రోల్స్‌ […]