మరోసారి వాయిదా పడ్డ ఆర్జీవి ” వ్యూహం ” మూవీ.. పోస్ట్ వైరల్…!

ఆర్జీవి ఎంతో సీరియస్గా తీసుకుని డైరెక్ట్ చేసిన సినిమా వ్యూహం మూవీ. ఈ మూవీ కోసం వైయస్సార్ ఫ్యాన్స్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వైయస్సార్ పై యాత్ర సినిమా రిలీజ్ అయినప్పటికీ.. అందులో పెద్దగా ఎటువంటి సంచలనం పుట్టలేదు. ఇక వ్యూహం మూవీతో పక్క తాడోపేడో తేలిపోతుందని నమ్ముతున్నారు వైయస్సార్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాని మొదట ఒక డేట్ ప్రకటించి అనంతరం మార్చ్ ఫస్ట్ కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే […]

‘ వ్యూహం ‘ సినిమా రిలీజ్ డేట్ కు చంద్రబాబుకు ఉన్న లింక్ ఏంటో తెలుసా.. దిమ్మ తిరిగే మ్యాటర్ రివీల్ చేసిన ఆర్జీవి..

కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్లతో దుమారాన్ని రేపి పలు వివాదాలకు దారితీసింది. దీంతో రెండు నెలల క్రితమే సినిమాకు సెన్సార్ పూర్తయిన.. రిలీజ్ ఆపాలని తెలుగు దేశం కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంట్లో వ్యూహం సినిమా సెన్సార్.. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జిమెంట్ రద్దు చేయగా.. మరోసారి ఈ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తూ విచారణ జరిపిన […]

ఎలక్షన్స్ కంటే ముందే థియేటర్స్ లోకి వ్యూహం.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన ఆర్‌జీవి..

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల వ్యూహం సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్‌కి ఇప్పటికే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసుకోవచ్చని సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సినిమా రిలీజ్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ పేజ్‌లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు ఆయన అందులో […]

ఆర్ఆర్ఆర్: అదిరిపోయిన‌ `కొమ‌రం భీమ్` సాంగ్‌ ప్రోమో..మీరు చూశారా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా, ఎన్టీఆక్ కొమ‌రం భీమ్‌గా క‌నిపించ‌బోతున్నారు. అలాగే చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ లు న‌టించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ […]

బెడిసికొట్టిన‌ రాజ‌మౌళి స్ట్రాట‌జీ.. నెటిజ‌న్లు ఆగ్ర‌హం!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్‌, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు క‌నిపించ‌బోతున్నారు. ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించిన […]