అలాంటి తప్పుల వల్లే అక్కినేని హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా..?

టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. ఎంతోమంది హీరోలు ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలిపోయారు. గత సంవత్సరం బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగచైతన్య ఆ తర్వాత థాంక్యూ, లాల్ సింగ్ చడ్డ వంటి సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. ఇక నాగార్జున కూడా ది గోస్ట్ మూవీతో ఘోరమైన […]

వీర‌య్య V/S వీర సింహారెడ్డి.. ఇది గ‌మ‌నించారా.. రెండు స్ట్రోరీలు ఒక‌టే!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నట‌సింహ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. అలాగే చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. బాబీ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తే.. రవితేజ కీలక పాత్రను పోషించాడు. […]

ఆ కథలంటే చాలా ఇష్టం అంటున్న సమంత..?

హాస్య నటుడు అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ అనే సినిమా తెరకెక్కుతుంది. కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్‌ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఎ.ఆర్‌.రెహమాన్‌ శిష్యుడు రాకేశ్‌ పళిదం ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఈ చిత్రంలో అలీ, నరేశ్, పవ్రితా లోకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాకు సంబందించిన మూడో పాటను హీరోయిన్ అక్కినేని సమంత విడుదల చేశారు. సాంగ్ రిలీజ్ చేసిన అంతరం సమంత మాట్లాడుతూ.. ‘నాకు […]

క‌థ‌ల కోసం మ‌హేష్ డైరెక్ట‌ర్ క‌ష్టాలు..అందుకే ఆల‌స్య‌మ‌ట‌!

వంశీ పైడిప‌ల్లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్‌లో చేరిపోయారీయ‌న‌. ఇక వంశీ పైడిప‌ల్ల చివ‌రి చిత్రం మహర్షి. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం త‌ర్వాత వంశీ నుంచి మ‌రే సినిమా రాలేదు. స్టార్ డైరెక్ట‌ర్ అయ్యుండి సినిమా.. సినిమాకు ఇంత గ్యాస్ తీసుకోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. అయితే ఇదే ప్ర‌శ్న‌ను […]