టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూట్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. జూన్ 12 న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా.. ఈ సినిమా తర్వాత ఓజి సెట్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు పవన్. సుజిత్.. డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఇప్పటికే ప్రకటించి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఇక సెప్టెంబర్ 25న ఈ […]
Tag: star heroine
ఆ స్టార్ డైరెక్టర్ కు ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రేక్షకుల్లో వేరే లెవెల్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్.. ప్రస్తుతం బిజీగా గడుపుతున్న.. క్రేజీ ప్రాజెక్టులలో.. ఫౌజీ మూవీ ఒకటి. ఈ సినిమాలో ఇమన్వీ ఇస్మయిల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మైత్రి మూవీ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. అయితే.. తాజాగా ప్రభాస్ […]
టాలీవుడ్ లో ఇంత మంది స్టార్ సెలబ్రిటీస్ ఆ జిల్లాకు చెందిన వారే అని తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎంతో మంది నటినటులు అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ స్టార్ సెలబ్రెటీస్ అంతా ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశం నుంచి ఇండస్ట్రీకి వచ్చి సెట్ అయిన వారే. అయితే.. వీళ్ళలో చాలామంది సెలబ్రిటీస్ ఓ ప్రాంతం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారే. హీరోలుగా, డైరెక్టర్లుగా, యాక్టర్లుగా ప్రతి రంగంలోనూ సత్తా చాటుకున్న వారే. ఇంతకీ ఆ ప్రాంతం మరేదో కాదు.. నిజామాబాద్. నిజామాబాద్ నుంచి […]
వార్ 2 దెబ్బకు మహేష్, చరణ్ రికార్డ్స్ బ్లాస్ట్.. తారక్ క్రేజ్ ఏంటో తేలిపోయిందిగా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కియారా అద్వాని హీరోయిన్గా నటించిన సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. తాజాగా తారక్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ నుంచి టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమా టీజర్ […]
థియేటర్ల బంద్ పై జనసేన షాకింగ్ డెసిషన్.. పవన్ కీలక ప్రకటన వైరల్..!
గతకొద్ది రోజులుగా థియేటర్ల బంద్ వివాదం తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపి డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. రాష్ట్రంలో థియేటర్ల నిర్వహణకు పగడ్బందీగా ప్లాన్లు చేపట్టాలని.. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించే దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని క్లారిటీ ఇచ్చాడు. ఇక రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్.. థియేటర్ల బంద్ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా చేపట్టిన […]
మేనేజర్‌తో సీక్రెట్ ఎఫైర్ రన్ చేస్తున్న బాలయ్య బ్యూటీ.. అమ్మడు సో హాట్..!
తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఏడాది నటీనటులుగా సక్సెస్ సాధించాలని.. హీరోయిన్లుగా రాణించాలని ఎంతోమంది ముద్దుగుమ్మలు అడుగుపెడుతుంటారు. అయితే.. కొంతమంది మాత్రమే అలాంటి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. మరి కొంతమంది ఇండస్ట్రీ నుంచి వెనుతిరిగి వెళ్లడం ఇష్టం లేక.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సైతం నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పలు సినిమాల్లో మెరుస్తూ ఉంటారు. అయితే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి సక్సెస్ సాధించడమంటే అది సాధారణ విషయం కాదు. దానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలా క్యారెక్టర్ గా ఎన్నో […]
హిట్ ఇచ్చినా.. ఆ దర్శకులకు మరోసారి ఛాన్స్ ఇవ్వని తారక్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద డైలాగ్ అయినా, ఎలాంటి పాత్రనైన, ఎంత కష్టమైన స్టెప్స్ అయినా అలవోకగా నటించగల తారక్.. ఇప్పటివరకు తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. తన సినీ కెరీర్ ప్రారంభంలో హిట్ ఇచ్చిన దర్శకులకు మరిన్ని అవకాశాలు ఇచ్చిన తారక్.. తర్వాత స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ […]
” కన్నప్ప “లో ప్రభాస్ స్క్రీన్ టైం ఎంతో తెలుసా..?
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. కాగా.. ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను మరింతగా పెంచేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి క్రమంలోనే.. ప్రభాస్ పాత్ర గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. తాజాగా […]
అక్కినేని ఇంట పెళ్లి భాజాలు.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్కినేని నాగార్జున రెండో నటవారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్ కెరీర్లో ఒక్కసరైనా హిట్ కూడా పడకున్నా అభిమానించే ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నారు. అఖిల్ కొత్త సినిమా లెనిన్ పై ఇప్పటికే ఫ్యాన్స్‌లో మంచి నమ్మకాలు నెలకొన్నాయి. అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ఇప్పటివరకు అఖిల్ నటించిన సినిమాలన్నీ టాలీవుడ్ […]