సినీ ఇండస్ట్రీలో హీరోలు చాలామంది ఇప్పటికే డ్యూయల్ పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అలాంటి స్టార్ సెలబ్రెటీస్.. త్రిబుల్ రోల్స్‌లో అంతకంటే ఎక్కువ పాత్రలో నటించడం మాత్రం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. అయినా కొంతమంది నటీనటులు.. రెండు పాత్రల కంటే ఎక్కువ పాత్రలోను నటించి సత్తా చాటుకున్నారు. ఆ లిస్టులో మొదట వినిపించేది కమల్ హాసన్ పేరే. మైఖేల్ మదన్ కామరాజన్ సినిమాలో నాలుగు పాత్రలు పోషించి మెప్పించిన కమల్ హాసన్.. దశావతారం […]
Tag: star heroine
మెగా 157: చిరు – నయన్ కోసం అనిల్ అలాంటి ప్లాన్.. అసలు వర్క్ అవుట్ అయ్యేనా..!
టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతా మెగాస్టార్‌గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రిలోకి రావాలని ఆశపడే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారాడు చిరు. ఇక తన సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న ఈయన.. తాజాగా మల్లిడి వశిష్్ఠ డైరెక్షన్లో విశ్వంభర సినిమా షూట్ ను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. […]
ఈసారి మరో నేషనల్ అవార్డ్ పక్కా.. శేఖర్ కమ్ములా ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
అక్కినేని నాగార్జున, కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి నటించిన తాజా మూవీ కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొ్దిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాలు అమీగోస్ క్రియేషన్స్ తో కలిసి.. వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారాయణ, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక.. ఈ సినిమాలో.. రష్మిక మందన హీరోయిన్గా మెరవనుంది. ఇప్పటికే […]
SSMB 29: 2027 టార్గెట్ చేసిన జక్కన్న.. మళ్లీ ఆ లక్కీ డేట్ లాక్ అయ్యిందా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ప్రస్తుతం ఎస్‌ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌పైకి రాకముందే.. ఆడియన్స్‌లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను.. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే. ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం జక్కన్న నేషనల్ లెవెల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ […]
ఆ మ్యాటర్‌లో తారక్ కంటే చేరణ్ బెస్టా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటి క్రియేట్ చేసుకుని సత్తా చాటుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోల మధ్య సహజంగానే స్ట్రాంగ్ పోటి నెలకొంటు్ది. అలా.. టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ అయినా.. నందమూరి, మెగా కుటుంబాల మధ్య నటనలో ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ పోటీ నడుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య స్ట్రాంగ్ పోటీ ఉంది. […]
హైదరాబాద్లో ఇల్లు గిఫ్ట్.. అప్పుడు కోపంతో నాన్న ఊగిపోయారు..!
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. హీరో, హీరోయిన్ల నుంచి నటీనటుల వరకు.. కొత్త సినిమాల నుంచి.. వారి పర్సనల్ లైఫ్ వరకు.. అన్నింటిపై ఏదో ఒక రూమర్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్ తీసుకుంటే.. మరికొందరు మాత్రం వాటిపై రియాక్ట్ అవుతూ.. క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. వాస్తవం ఏంటో ఆడియన్స్‌కు తెలియజేస్తారు. ముఖ్యంగా.. సెలబ్రిటీస్ రిలేషన్ షిప్ గురించి ఎప్పటికప్పుడు పుకార్లు చెల్లరేగుతూనే ఉంటాయి. […]
” స్పిరిట్ ” స్టోరీ లీక్.. సందీప్ ఊర మాస ట్విస్ట్.. అసలు ఊహించలేరు..!
ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నా.. ఒక్క సినిమాతో కూడా డార్లింగ్ థియేటర్లలో సందడి చేయడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల్లో నటిస్తుండగా.. వాటిలో ఒక్క సినిమా నుంచి కూడా సరైన అప్డేట్ బయటకు వచ్చిందే లేదు. రాజాసాబ్, హను రాఘవపూడి ఫౌజి, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టులలో సందీప్ వంగా […]
తారక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అప్డేట్.. భారీ సెట్ లో డ్రాగన్ పోరాటం..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత.. గ్లోబల్ లెవెల్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన దేవర సినిమాతో మరోసారి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక దేవర సినిమా రిలీజై అప్పుడే.. 9 నెలలు కావస్తున్న తారక్ నుంచి ఇప్పటివరకు మరో కొత్త సినిమా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు సిల్వర్ […]
రూ.5 వేలతో కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పుడు నాలుగు నిమిషాలకు రూ. 2కోట్లు సంపాదిస్తున్న స్టార్ బ్యూటీ..!
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడమంటే సాధారణ విషయం కాదు ఈ క్రమంలోనే ఎన్నో సమస్యలు, అవమానాల తర్వాత ఇండస్ట్రీలో సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రేటీలుగా మారిన తర్వాత.. వాళ్లకి వచ్చిన స్టార్‌డ్ రిత్యా రోజురోజుకు డిమాండ్‌ను అంతకంతకు పంచుకుంటూ పోతున్నారు. ఒక్కొక్కరు వారి నటనకు కోట్లలో సైతం చార్జ్ చేస్తున్నారు. హీరోయిన్స్, స్పెషల్ సాంగ్స్ లోను నటిస్తూ కోట్లల్లో చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ పై ఫోటోలో చూస్తున్న ముద్దుగుమ్మ కూడా అదే కోవకు చెందుతుంది. […]