ఘనంగా జరిగిన రకుల్ ప్రీత్ వివాహ వేడుక.. పిక్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీభగ్నానితో గోవాలో రిసార్ట్లో ఘనంగా పెళ్లి వేడుకలు జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. రకుల్ భ‌గ్నాని జంట గత మూడేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో ఈ కొత్తజంటను పలువురు సెలబ్రిటీస్, అలాగే అభిమానులు […]

నా దారికి తెచ్చుకోవడానికే ఆ అమ్మాయి ఫోటోలు తీసి బెదిరించా.. పుష్ప నటుడు కేశవ షాకింగ్ కామెంట్స్..

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుష్ప నటుడు జగదీష్ అలియాస్ కేశవ పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఓ యువతి ఆత్మహత్య కేసులో జగదీష్ ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఆ ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు అత‌డిని పోలీసులు తమ కస్టడీలోనే ఉంచారు. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి హైదరాబాద్ వ‌చ్చిన జగదీష్‌కు ఐదేళ్ల క్రితం ఓ అమ్మాయి పరిచయం అయింది. కొంతకాలానికి అది కాస్త ప్రేమగా మారి శారీరకంగాను […]

సుడిగాలి సుధీర్‌కు కాబోయే భార్యలో ఖ‌చ్చితంగా అలాంటి లక్షణాలు ఉండాలి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ వైరల్..!

బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు.. ఇప్పటికీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలకు వ్యాఖ్యాతగా చేస్తూ అదే విధంగా హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఇదే సమయంలో సుధీర్ పెళ్లి అనగానే ప్రతి ఒకరికి గుర్తుకొచ్చే పేరు రష్మీ. వీరిద్దరికీ ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా […]