తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో శ్రీరామ్ సిపరిచితమే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో మొదట అడుగుపెట్టిన శ్రీరామ్ తెలుగులో మాత్రం ఒకరికొకరు, రోజా పూలు వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నరు.చాలా గ్యాప్ తర్వాత పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, ఈశ్వరి రావు ఖుషి రవి తదితరులు సైతం ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సాయికిరణ్ ధైదా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల […]
Tag: sriram
భూమిక తో గొడవల పై క్లారిటీ ఇచ్చిన హీరో శ్రీరామ్..!!
తమిళ నటుడు హీరో శ్రీరామ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. స్నేహితుడు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ తమిళ హీరో ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. 20 ఏళ్లకు పైగా తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈ నటుడు పెద్దగా సక్సెస్ లను మాత్రం అందుకోలేకపోయారు. శ్రీరామ అసలు పేరు శ్రీకాంత్ తెలుగులో ఒకరికొకరు అనే సినిమా ద్వారా మొదటిసారి శ్రీరామ్ గా పేరు మార్చుకోవడం జరిగింది. […]
బిగ్‌బాస్ 5: ఆ కంటెస్టెంట్ కోసం పాయల్ ప్రచారాలు..ఖుషీలో ఫ్యాన్స్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం పూర్తి కాబోతోంది. ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతలు ఎలిమినేట్ కాగా.. ఈ వారం కాజల్, సిరి, శ్రీరామ్, ప్రియ, ఆనీ మాస్టర్, లోబో, జెస్సీ, యాంకర్ రవిలు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఒకరు దుకాణం సద్దేయనుండగా.. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకునేందుకు అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో […]
TJ రివ్యూ: `అసలేం జరిగింది`
బ్యానర్: ఎక్స్ డోస్ మీడియా బ్యానర్ నటీనటులు: శ్రీరామ్, సంచిత, మ్యూజిక్: ఏలేంద్ర మహవీర్ నిర్మాతలు: కింగ్ జాన్సన్ కొయ్యాడ, మైనేని నీలిమా చౌదరి దర్శకత్వం: రాఘవ (ఎన్‌వీఆర్) రిలీజ్‌డేట్: 22 అక్టోబర్, 2021 పరిచయం: తెలంగాణలోని ఓ పల్లెటూర్లో 1970 – 80 మధ్యకాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రేమ కథతో పాటు హర్రర్ థ్రిల్లర్ మూవీగా ట్రైలర్‌తోనే తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన ఈ సినిమాలో కోలీవుడ్ సీనియర్ […]
‘ అసలేం జరిగింది ‘ … చిన్న సినిమాల్లో పెద్ద హిట్..!
టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. హీరో ఎవరు , హీరోయిన్ ఎవరు , అసలు దర్శక నిర్మాతలు ఎవరో కూడా తెలియదు. అయినా కూడా ట్రైలర్ చూస్తే చాలు ఆ సినిమా ఖచ్చితంగా చూడాలన్న ఆతృత చాలా మందిలో కలుగుతోంది. ఇలా ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి సూపర్ హిట్ అవుతున్న సినిమాలు ఇటీవల చాలానే ఉన్నాయి. ఈ లిస్టులోనే అసలేం జరిగింది సినిమా కూడా కనిపిస్తోంది. తెలంగాణ లో ఓ మారుమూల […]
బిగ్ బాస్ : చరిత్రలో ఫస్ట్ టైమ్ బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్?
బుల్లితెరపై బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. రోజు కొట్లాటలు, నవ్వులు, టాస్క్ లతో రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. ఇక ఇప్పటికే ఐదు వారాల నో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఆరోవారం లోకి అడుగు పెట్టింది. తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు ఒకరి పై మరొకరు నిప్పులు చెరిగారు. దీనితో ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ వాతావరణం మొత్తం మారిపోయింది. అయితే ఇప్పటికే కోపం మీద ఉన్న కంటెస్ట్ లను బిగ్ బాస్ […]
అసలేం జరిగింది.. ఈ నెల 22న తెలుస్తుంది!!
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం `అసలేం జరిగింది`. ఎన్వీఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. `తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటనళల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి […]
అదిరిన `వై’ ట్రైలర్..మరో థ్రిల్లింగ్ మూవీతో వస్తున్న `ఆహా`!
గత కొద్ది రోజులుగా తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` మరో థ్రిల్లింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. అదే `వై`. శ్రీకాంత్ (శ్రీరామ్), రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ మెయిన్ కీలక పాత్రలో బాలు అడుసుమిల్లి తెరకెక్కించిన చిత్రమే `వై`. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోన్న ఈ చిత్రం `ఆహా`లో అక్టోబర్ 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా […]