శ్రీదేవి సోడా సెంటర్ షూటింగ్ లో ఇన్ని ప్రమాదాలు జరిగాయా..వామ్మో!

కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాతలు అయిన విజయ్ చిల్లా, అలాగే శశిదేవి రెడ్డి మాట్లాడుతూ మేము సినిమా సినిమాకి గ్యాప్ తీసుకోవడం లేదు. మంచి కథ కుదిరితే సినిమా చేస్తాం. కథలు వినడమే మా పని. కథ నచ్చితే పెద్ద హీరోలతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ […]

చిరంజీవిది లక్కీ హ్యాండ్.. సుధీర్ బాబు సంచలన వ్యాఖ్యలు?

ప్రస్తుతం సుధీర్ బాబు అంత పెద్ద బ్యాగ్రౌండ్ వుండి కూడా యాక్టర్ గా, బ్యాడ్మింటన్ గా, క్రికెటర్ గా, రైటర్ గా, ఇలా ప్రతి ఒక్క ఈ రంగంలో కూడా తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడుతున్నాడు. భలే మంచి రోజు, యాత్ర, ఆనందోబ్రహ్మ లాంటి సినిమాలు తీసిన సుధీర్ బాబు ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వం వహించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను విజయ్ చిల్లా,శశి దేవి రెడ్డి నిర్మించారు. […]

శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ విడుదల.. మాములుగా లేదుగా!

కరుణ్ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ తాజాగా విడుదల అయింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను విడుదల చేసి ఆ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే హీరో జైలు నుంచి బయటకు రావడం, హీరోయిన్ తో ప్రేమలో పడటం, అది వారి ఇంట్లో తెలియడం, ఆ తర్వాత ఊర్లో కొంతమంది ప్రమేయంతో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను […]

గోదావరిపై సుధీర్ బాబు స్టంట్లు

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని సుధీర్ బాబు ఆశగా ఎదురుచూస్తున్నాడు. యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునే పనిలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ హీరో వినియోగించుకుంటూ వెళ్తున్నాడు. ఇక శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో లైటింగ్ సూరిబాబు అనే మాస్ పాత్రలో సుధీర్ బాబు ప్రేక్షకులను […]

సోడా సెంటర్‌కు అన్ని కోట్లా.. పంట పండినట్లే!

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్ బాబు చేసే సినిమాలు చాలా సెలక్టివ్‌గా ఉంటాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ఆయన ఓ సినిమా చేశాడంటే అందులో ఖచ్చితంగా ఆకట్టుకునే ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇప్పటికే జనాల్లో మంచి క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ వెరైటీగా ఉండటమే ఇందుకు […]