నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా, సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇండ్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి […]
Tag: special song
`ఎఫ్ 3`లో బాలయ్య భామ స్పెషల్ సాంగ్?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్..త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా […]