ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో తో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ రష్మీ. దీంతో సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. యూత్ లో రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. కాగా రష్మీకి ప్రస్తుతం ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పక్కన డాన్స్ చేసే అవకాశం దక్కినట్లు సమాచారం. చిరంజీవి […]
Tag: special song
ఆ స్టార్ హీరో కోసం ఐటెం భామగా మారుతున్న చిట్టి..?!
ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు పట్టడం కాస్త కష్టమవుతుందేమో కానీ, చిట్టి అంటే టక్కున పట్టేస్తారు. అనుదీప్ కెవి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన `జాతిరత్నాలు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫరియా.. చిట్టిగా నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఈ సినిమాలో ఫరియా నటనకు మంచి మార్కులు పడటంతో.. ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మంచి […]
మొన్న చైతు..ఇప్పుడు నాని..సాయి పల్లవిని భలే వాడుకుంటున్నారుగా!
సాయి పల్లవి.. మంచి నటినే కాదు అద్భుతమైన డ్యాన్సర్ కూడా. ఆమె కాలు కదిపిందంటే ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడు. అందుకే సాయి పల్లవి నటించే ప్రతి సినిమాలోనూ.. ఆమెకో స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఇక మొన్నీ మధ్య విడుదలైన `లవ్ స్టోరీ` చిత్రంలోనూ సాయి పల్లవి చేసిన `సారంగదరియా .. ` సాంగ్ యూట్యూబ్‌లో ఎన్ని రికార్డులు నెలకొల్పిందో, చైతు ఖాతాలో మరో హిట్ పడటానికి ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు […]
స్టార్ హీరో కోసం మళ్లీ అలా మారుతున్న అనసూయ..?!
అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా బుల్లితెరపై హాట్ యాంకర్‌గా దూసుకుపోతున్న అససూయ.. మరోవైపు వెండితెరపై సైతం మంచి మంచి పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం పుష్ప, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న అనసూయ.. ఇతర భాషల్లోనూ నటిస్తోంది. ఇక అప్పుడప్పుడూ ఐటం సాంగ్స్‌లోనూ మెరుస్తోంది. అయితే స్టార్ హీరో రవితేజ కోసం అనసూయ మళ్లీ ఐటెం భామగా మారబోతున్నట్టు తెలుస్తోంది. ఖిలాడి, […]
రామారావు తో మళ్లీ జతకట్టనున్న ఇలియానా..?
రవితేజ కెరీర్లో 68వ చిత్రంగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాకి రవితేజ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడట. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాదులోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమా లాగే ఇందులో కూడా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందబోతున్నారట. ఈ సినిమాలో మాల తేజ సరసన “దివ్యాంశ కౌశిక్”, కర్ణం ఫేమ్ రాజీవ్ విజయన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ […]
ప్రభాస్ `సలార్`లో ఆ బాలీవుడ్ భామ ఐటెం సాంగ్?!
రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సలార్`. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ అదిరిపోయే మాస్ మసాలా ఐటెం […]
ఏంటీ..`పుష్ప` స్పెషల్ సాంగ్‌కు సన్నీ అంత అడిగిందా?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియాలో లెవల్‌లో తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకోనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ స్పెషల్ సాంగ్ కోసం మాజీ పోర్న్ […]
మెగాహీరో కోసం మరోసారి అలా చేయడానికి సిద్ధమైన తమన్నా?!
మిల్కీబ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అయితే ఈ అమ్మడు గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మెగా హీరో వరుణ్ తేజ్ గని చిత్రంలో తమన్నా కూడా మెరవనుందట. బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ […]
బన్నీ కోసం బరిలోకి దిగనున్న సన్నీలియోన్..ఇక ఫ్యాన్స్‌కు పండగే?!
సన్నీ లియోన్.. ఈ భామకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోర్న్ స్టార్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సన్నీ.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే త్వరలోనే ఈ అందాల తార.. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ […]