బంగార్రాజుగా నాగచైతన్య అదిరిపోయాడు.. టీజర్ ఎలావుందంటే..!

నాగార్జున హీరోగా నటించి ఐదేళ్ల కిందట విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సంచలన విజయం సాధించింది. వరుస ఫ్లాప్ లలో ఉన్న నాగార్జున కు ఈ సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషియో ఫాంటసీ గా కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున తో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో […]

బంగార్రాజు సినిమాలో మరో ఇద్దరు అందమైన భామలు.?

ప్రస్తుతం టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగారు రాజు సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇలా ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తున్నాడు. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కబోతుంది. అందులో ఆత్మ గా నటించిన నాగార్జున పాత్రయినా బంగార్రాజు ని టైటిల్ గా […]

చైతూ పక్కన కృతి బాగోదు.. మార్చేయండి ఫస్ట్!

2016లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా కి సీక్వెల్ గా బంగార్రాజు సినిమా వస్తుంది అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కథ ఏంటో అనేది మనందరికీ తెలిసిందే, అయితే ఇప్పుడు బంగారు రాజు సినిమా లో కథ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకోవాలి అని ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు కూడా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పూర్తి […]