టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చేయనవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఆయన ఎన్నో వందల సినిమాలలో నటించారు. అలీ కమెడియన్ గా, హీరోగా.. నటించి ఎందరో ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందాడు. ఇక ఈ సంగతి పక్కనపెడితే.. ఇటీవల కాలంలో ప్రతిఒక్కరూ ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ ల వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు తాజాగా అలీ కూడా ఇంస్టాగ్రామ్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తాజాగా ఆయన చెబుతూ.. “ఇదే నా […]
Tag: social media
లేటు వయసులో మంచు లక్ష్మి ఘాటు అందాలు..పిక్స్ వైరల్!
సీనియర్ నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదట పలు ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన మంచు లక్ష్మి.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలి సినిమాతోనే తనలోని విలనిజం చూపించి ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా.. మంచి లక్ష్మికి భారీ హిట్టు మాత్రం పడలేదు. కానీ, పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి.. మంచి గుర్తింపు […]
యాంకర్ హరితేజ భర్త ఎంటి ఇలా అయ్యాడు…?
యాంకర్, ప్రముఖ నటి హరితేజ కొన్నిరోజుల క్రితం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వారి చిన్నారి ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. కూతురికి భూమి దీపక్ రావు అని నామకరణం చేసినట్లు తెలపండి. నామకరణం కార్యక్రమం జరిగినా కానీ పాప పూర్తి ఫోటోని మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు. అయితే కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్ రావు పాపను ఆడిస్తున్న కొన్ని వీడియోలను, ఫోటోలను […]
మేకప్ మెన్ కి సూపర్ స్టార్ స్పెషల్ విషెస్.!
చిత్ర పరిశ్రమలో ఎంతటి స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ అయినా సరే వారి అందర్నీ అభిమానులను ఆకట్టుకునే విధంగా మార్చేది ఒక్క మేకప్ టీంకి మాత్రమే చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా మేకప్ తో ఎంతో మాయాజాలం చేయగలిగేవారు సినీ పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు తెలిసిన ది బెస్ట్ మేకప్ మాన్ మీరే అని తన వ్యక్తిగత మేకప్ మాన్ పఠాభి గురించి చెప్పుకొచ్చారు. నేడు తన మేకప్ […]
న్యూడ్‌గా ఫొటోకు పోజిచ్చిన రాహుల్ రవీంద్రన్..పిక్ వైరల్!
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన రాహుల్.. చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారడమే కాదు మొదటి సినిమాతో హిట్ అందుకుని జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత రాహుల్ స్టార్ డైరెక్టర్ రేంజ్‌కు ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా నాగార్జునతో మన్మథుడు 2 తెరకెక్కించి.. ఘోరమైన ఫ్లాప్‌ను మూటకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం నటుడుగా ఈయన తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. […]
తల్లి కాబోతోన్న బుల్లితెర నటి..?
ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్ కంటే స్మాల్ స్క్రీన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. బుల్లితెరపై మహిళలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. తాజాగా బుల్లి తెర నటి అయిన చైత్ర రాయ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతోన్నట్టు తెలిపారు. తన జీవితంలో ఇదొక సరికొత్త దశ అని చాలా అద్భుతంగా అనిపిస్తోందని ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి చైత్ర రాయ్ […]
ముంబైలో కాస్టలీ బంగ్లా కొన్న మెగా హీరో..?
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హవా నడుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి తన సత్తా చాటారు. ఇంకా రాబోతున్నారు కూడా. ప్రస్తుతం ఒక్కోక్కరు ఒక్కో సినిమాతో బిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమా రేంజ్ లో సినిమాలు చేయడానికి సన్నద్దమవుతున్నాడు. తాజాగా ఆయన […]
నడి సముద్రంలో భర్తతో శ్రియ రొమాన్స్.. !
శ్రియ శరన్ అంటే టాలీవుడ్ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరని చెప్పాలి. ఎందుకంటే ఈ హీరోయిన్ ఒకప్పుడు తెలుగు లోనే కాకుండా ఏకంగా సౌత్ భాషలన్నింటిలోనూ మెరిసి తన అందాలతో నటనతో ఓ ఊపు ఊపేసిన స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక ఈమె స్టార్ హీరోలందరితో జతకట్టి ఎన్నో బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. అందం, అందుకు మించిన అభినయంతో కోట్లాది మంది అభిమానులను […]
గప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ వినోద్..ఫొటోలు వైరల్!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు హాస్య నటుడు వినోద్. చీరకట్టి అచ్చం అమ్మాయి మాదిరి అద్భుతంగా నటిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్వించే వినోద్.. గప్‌చుప్‌గా పెళ్లి చేసుకుని భార్యను అభిమానులకు పరిచయం చేశాడు. నిజానికి జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వారిపై అనేక అపోహలు ఉన్నారు. వీరు అమ్మాయిలా, అబ్బాయిలా లేక ట్రాన్స్ జెండర్సా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉంది. అలాగే వినోద్ జెండర్ పై కూడా […]