అచ్చం బేబమ్మలాగే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..!!

బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన సినిమా ఉప్పెన‌. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. తొలి చిత్రం అయినా కూడా చాలా ప‌రిణితితో న‌టించింది కృతి శెట్టి. ఉప్పెన సినిమా త‌ర్వాత నాని, సుధీర్ బాబు వంటి హీరోల సినిమాల‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది కృతి శెట్టి. ప్ర‌స్తుతం చాలా ఆఫర్స్ చేతిలో ఉండటంతో బిజీ హీరోయిన్‌గా మారిన కృతి ఇప్పుడు తాజాగా వార్త‌ల‌లో నిలిచింది. కృతీశెట్టి అలియాస్‌ బేబమ్మను […]

బ్రేకింగ్: అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్

తాజాగా స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. నిన్న మొన్నటి వరకు బన్ని పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో కూడా పుష్ప సినిమాకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూట్‌ చేస్తున్నారు అంటూ ఇటీవలే మనం చెప్పుకున్నాం. షూటింగ్‌ లో ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా అనేది చొచ్చుకుని పుష్పను చేరింది. పుష్ప యూనిట్‌ లో పలువురు ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నట్లుగా సమాచారం. […]

12 ఏళ్ల‌కే అవి మొద‌ల‌య్యాయి..ఇలియానా తీవ్ర ఆవేద‌న‌!

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేవదాసు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొద‌టి చిత్రంతోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పోకిరి సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ఇలియానా వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో కూడా […]

బికినీలో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ..!

సమ్మర్ వస్తే చాలు బికినీ వేసుకుని షూట్లతో అదరగొడతారు అమ్మాయిలు. ఈ విషయంలో బాలీవుడ్ బ్యూటీలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. స్కిన్ షోతో కుర్రకారు గుండెల్లో వేడి పెంచేస్తున్నారు. అలనా పాండే, ఇప్పుడు బాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్. అనన్యా పాండేకి ఈమె సోదరి. బికినీలో ఈ అందాల భామ ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో హల్చల్ అబుతున్నాయి. ఈ ఫొటోలు చూడగానే యువత అంతా ఎవరీ అమ్మాయి అనన్యాపాండే చెల్లా భలే ఉందిగా అని అంటున్నారు నెటిజన్లు […]

సంచలన నిర్ణయం తీసుకున్న స‌ల్మాన్ బ్యూటీ..!?

చాలా మంది సినీ నటీనటులు సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎప్పటి కప్పుడు తమ విషయాలు షేర్ చేస్తూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. కానీ ఆమీర్ ఖాన్, ఛార్మి లాంటి వారు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటున్నామ‌ని చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇక ఇప్పుడు స‌ల్మాన్ న‌టించిన ద‌బాంగ్ 3 మూవీలో ఒక స్పెష‌ల్ సాంగ్ చేసిన వరీనా హుస్సేన్ కూడా ఇలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కొద్ది రోజుల పాటు సోష‌ల్ మీడియాకు […]

వైరల్ ఫోటో : కూతురు ఫోటోను షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!

ప్రముఖ నటి, యాంకర్‌ హరితేజ ఫస్ట్ టైం తన కూతుర్ని అందరికి పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, పాప రాకతో మా పెళ్లి వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపింది. భర్త దీపక్‌తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోలను అందరితో పంచుకుంది. ఈ సందర్భంగా బుల్లితెర ప్రముఖులు ఇంకా నెటిజన్లు హరితేజకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. బుల్లితెర పై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న […]

బుల్లి గౌనులో అన‌సూయ అందాలు చూస్తే మ‌తిపోవాల్సిందే!

అనసూయ భరధ్వాజ్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న ఈ భామ ప్ర‌స్తుతం బుల్లితెర‌పై స్థార్ యాంక‌ర్‌గా దూసుకుపోతోంది. అలాగే వెండితెర ద్వారా కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. అయితే ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా అమ్మడు కేవలం తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం ఈమె తాజా చిత్రం `థాంక్యూ బ్రదర్‌` విడుద‌ల‌కు సిద్ధం అవుతుండ‌గా.. పుష్ప‌, రంగ‌మార్తాండతో పాటు ప‌లు చిత్రాలో అన‌సూయ ప్ర‌స్తుతం న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ […]

కవ్వించే కన్నెలు..క్లైమాక్స్‌ లో ట్విస్ట్ ..!

  ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో కథ మొదలు పెట్టి, కవ్వించే మాటలతో ఆకట్టుకుంటారు.ఆ తరువాత అందాలు ఆరబోసి స్వర్గం చూపిస్తారు. రెచ్చగొట్టి చివరికి రచ్చ చేయిస్తారు. క్లైమాక్స్‌కి తీసుకెళ్లి పెద్ద ట్విస్ట్ ఇస్తారు కవ్వించే కన్నెలు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఈవెంట్‌ మేనేజర్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటనలన్నీ వేర్వేరు ప్రాంతాల్లో జరిగినా, […]

కుర్ర‌కారును అక్కటుకుంటున్న నిధి ఫొటోషూట్ వీడియో..!

డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినేమాత్రహో గుర్తింపు పొందిన నిధి అగ‌ర్వాల్ ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు ఫొటో షూట్స్‌తో ఫుల్ హల్చల్ చేస్తుంది. ఈ బ్యూటీ కి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చారిత్రాత్మ‌క చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో ఒక క్రేజీ పాత్ర ద‌క్కింది. అలానే తమిళంలో సెల్వరాఘవన్ శిష్యుడు మాఘిజ్ తిరుమేని దర్శకత్వంలో నిధి ఓ మూవీ చేస్తోంది. బాలీవుడ్‌లోను ప‌లు ప్రాజెక్ట్‌ల ‌పై […]