సోషల్ మీడియా చేతికి చిక్కిన జ‌గ‌న్‌

సీఎం నారా చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు పొర‌పాటున ఏదైనా మాట జారితే.. దాని గురించి వైసీపీ నేత‌లు ఎంత ర‌చ్చ‌ చేశారు! ఎన్ని మాట‌లు అన్నారు! సోష‌ల్ మీడియాలో ఎంత‌టి ప్ర‌చారం కల్పించారు! ముఖ్యంగా లోకేష్ వ్యాఖ్య‌ల‌ను ప‌దేప‌దే టీవీలో చూపిస్తూ.. ప‌త్రిక‌ల్లో బ్యాన‌ర్ హెడ్డింగులు చేస్తూ.. ఆడిపోసుకున్నారు. మ‌రి ఇప్పుడు స్వ‌యంగా వాళ్ల అధినేత జ‌గ‌న్ త‌డ‌బ‌డ్డారు. నిందితుల‌ను అన‌బోయి ఏకంగా బాధితుల‌నే అరెస్టుచేయాల‌ని స‌ల‌హాలిచ్చారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌లు ఏ స‌మాధానం […]

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రజినీ పార్టీ

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీపై దాదాపు ద‌శాబ్ద కాలంగా జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌లు గ‌త ప‌ది రోజులుగా బాగా ఎక్కువ‌వుతున్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ‌నాడులో రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తింది. అప్ప‌టి నుంచి ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఒత్తిడి తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే ర‌జ‌నీ చాలా రోజుల త‌ర్వాత త‌న అభిమానుల‌తో భేటీ కావ‌డం కూడా ఆయ‌న […]

పొలిటికల్ పంచ్ కి బ్రేకులు

సోషల్  మీడియా వైరల్ గా మారిన పొలిటికల్ పంచ్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈ పొలిటికల్ పంచ్ టీడీపీనే ద్యేయంగా చేసుకొని కార్టూన్స్ మరియు బాషా పదజాలం వాడుతూ పోస్ట్లు పెడుతుంటారు. అవి చూస్తానికి వేరే పార్టీ వర్గానికి ఆనందం కలిగించవచ్చు కానీ ఆ నాయకులని అవి కొంత మేర ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ మధ్య మంత్రి గా ప్రయాణం మొదలుపెట్టిన లోకేష్ ఈ విషయంలో చాలా కోపం గా ఉన్నారు స్వయానా ఆయన […]