బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. త్రోబ్యాక్ స్టిల్ పేరుతో ప్లోరో సెంట్ గ్రీన్ బికినీలో అండర్ వాటర్ లో ఈతకొడుతున్న ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. నువ్వు అలలను ఆపలేవు. కానీ స్విమ్ చేయడం నేర్చుకోవచ్చు అంటూ కైరా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. కైరా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తనకు సంబంధించిన […]
Tag: social media
కూతురు విషయంలో కోహ్లీ కీలక నిర్ణయం..?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులకు ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసిందే. వారి కూతురికి వామిక అనే పేరు పెట్టినట్లు కూడా అందరికీ తెలుసు. కానీ కోహ్లీ-అనుష్క దంపతుల కూతురు ఎలా ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు తమ కూతురు ఫోటోను కోహ్లీ కానీ అనుష్క కానీ షేర్ చేయలేదు. తాజాగా ఈ విషయంపై కోహ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. కోహ్లి శనివారం తన ఫ్యాన్స్ తో ఇన్స్ […]
చెల్లెలు దర్శకత్వంలో శ్రుతిహాసన్.. త్వరలోనే ప్రకటన?!
కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె క్రాక్, వకీల్ సాబ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న ఈ భామ.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. ఇక మరికొన్ని ప్రాజెక్ట్స్‌ను కూడా అంగీకరించిన శ్రుతిహాసన్.. త్వరలోనే తన చెల్లెలు అక్షర హాసన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా శ్రుతినే తెలిపింది. సోషల్ […]
ఆ వార్తలపై స్పందించిన ఆనందయ్య..?
ఇప్పుడున్న కరోనా ప్రమాదకర పరిస్థితుల్లో అందరి చూపు ఆనందయ్య మందుపైనే ఉంది. ఈ మందు వార్తల్లోకి ఎక్కినప్పటి నుంచి అనేక రకాలుగా దీనిపై చర్చ జరుగుతోంది. ఒకానొక దశలో దీన్ని అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం అన్నట్టు సృష్టించారు. అయితే విపరీతంగా జనాలు రావడంతో దీని పంపిణీని నిలిపివేసింది ప్రభత్వం. ఇక అప్పటి నుంచి దీన్ని ఎప్పుడు పంచుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఐసీఎంఆర్ టీమ్‌ను కూడా పంపింది. ఇప్పటికే ఆయుష్ అధికారులు కూడా […]
నెటిజన్ ప్రశ్నకు అరియానా ఆసక్తికర సమాధానం…?
ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయి ఆర్టిస్టులందరు తమ ఇళ్లకు పరిమితం అయిపోయారు. ఎల్లప్పుడూ ఎంతో బిజీగా సాగే ఆర్టిస్టులందరికి ఇప్పుడు కొంత సమయం దొరకడంతో తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. దీంతో సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తమ ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తూ సమయం గడుపుతున్నారు. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ అరియానా కూడా నెటిజన్స్ తో చాట్ చెయ్యగా ఓ నెటిజన్ తన వాట్సాప్ నెంబర్ అడిగాడు. దానితో నెటిజన్ […]
వారికీ శింబు థ్యాంక్స్..!
తమిళ స్టార్ హీరో శింబు చాలా లేట్ గా ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతనికి ఫాలోయర్స్ మాత్రం వేగంగా పెరిగిపోతున్నారు. అతడిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 1 మిలియన్ కి చేరడంతో శింబు ఫ్యాన్స్ కి థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. శింబు తన అప్ డేట్స్ ని రెగ్యులర్ గా పోస్ట్ చేస్తే త్వరలోనే మరింత మంది ఫాలోయర్స్ పెరిగే అవకాశం ఉంది. శింబు ‘ఈశ్వరన్’ అనే సినిమాతో ఈ […]
కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్విట్టర్..!
ఇదివరకు కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఐటీ మార్గదర్శకాలపై తాజాగా సోషల్ దిగ్గజ కంపెనీలు ఎట్టకేలకు స్పందించింది. కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారంపై ట్విట్టర్ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగిస్తున్న వేళ తాజాగా ట్విట్టర్ తన స్పందనలను తెలియజేసింది. ఇందులో భాగంగా ట్విట్టర్.. పోలీసుల బెదిరింపు ముప్పు పై అలాగే భావప్రకటన స్వేచ్ఛను నిరోధించే నిబంధనల్లో మార్పులు చేయాలని ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా నిబంధనలపై ట్విట్టర్ మాట్లాడటం మొదటిసారి. […]
విజయ్ తర్వాత ఆ రేర్ ఫీట్ అందుకున్న హీరోగా బన్నీ!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని..దక్షిణాదిలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా విజయ్ నిలిచాడు. అయితే ఇప్పుడు ఈ రేర్ ఫీట్‌ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ ఫాలోవర్స్ ను లాక్ చేసిన మరో సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. […]
రాఘవేంద్రరావుకి చిరు స్పెషల్ విషెష్..!
తెలుగు సినీ పరిశ్రమలోని లెజెండరీ దర్శకుల్లో ఒకరైన కె.రాఘవేంద్రరావు ఈరోజు పుట్టినరోజును జరువుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘రాఘవేంద్రరావు సినీ ప్రస్థానంలో హీరోగా ఎక్కువ సినిమాలు చేసిన వాడిగా నాకు ఒక ప్రత్యేకత లభించింది. మా ఇద్దరి కాంబినేషన్ చాలా స్పెషల్. ఆయన నా స్టార్ డం ను, కమర్షియల్ స్థాయిని పెంచారు. తెలుగు సినిమాల్లో అపురూపంగా నిలిచే జగదేకవీరుడు… లాంటి సినిమాను ఆయన […]