క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీది చెరగని ముద్ర. ఆయన హయాంలోనే వరల్డ్ కప్‌ను ఇండియా గెలుచుకుంది. ఎన్నో గొప్ప విజయాలను ఇండియాకు అందించిన ధోనీ.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఆయన గతేడాది అనూహ్యంగా తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికి అభిమానలకు షాక్ ఇచ్చారు. కనీసం ఆయన ఫేర్‌వెల్ మ్యాచ్ కూడ ఆడలేదు. ఆ మ్యాచ్‌తో వీడ్కోలు పలుకుతా అని కూడా చెప్పలేదు. సంగక్కర దగ్గరి నుంచి సచిన్ టెండూల్కర్ వరకు అందరూ […]
Tag: social media
శేఖర్ కు ధనుష్ అభినందనలు..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా మూవీల జోరు నడుస్తోంది. ఇదే బాటలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా విభిన్న కథలతో రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన క్లాస్ డైరెక్టర్ అయిన శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ మూవీకి ఇద్దరు జాతీయ అవార్డులు తీసుకున్న నటులు వర్క్ చేస్తుండడం విశేషం. ఇక నిన్న దివంగత సునీత జయంతి సందర్భంగా ఈ మూవీ లాంచ్‌ను […]
ట్రెండీ వేర్‌లో రష్మి అందాలు..నెట్టింట ఫొటోలు వైరల్!
ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది యాంకర్ రష్మి గౌతమ్. పలు సినిమా నటించినా రాని గుర్తింపు ఈ షో ద్వారా వచ్చింది. ఇక మరోవైపు ఈ అమ్మడు అందాలకు సోషల్ మీడియాలో యమా ఫాలోంగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే రష్మి ఎప్పుడెప్పుడు ఫోటోలు పెడుతుందా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లున్నారు. అయితే తాజాగా ట్రెండీ వేర్ లో క్రేజీ ఫోజులు ఇస్తూ ఫొటో షూట్ చేసి.. అందుకు […]
ట్విట్టర్ పై కొత్త కేసు..?
భారతదేశంలో కొత్త ఐటీ చట్టాల ప్రకారం స్టాట్యుటరీ ఆఫీసర్లను నియమించడంలో విఫలమైన ట్విట్టర్‌కు పెద్ద షాక్ తగిలింది. దీంతో మధ్యవర్తి హోదాను కోల్పోయింది ట్విట్టర్. ఇకపై ట్విట్టర్‌లో ఏ యూజర్ అయినా చట్టవిరుద్ధమైన, రెచ్చగొట్టే పోస్టింగ్‌లు ఐపీసీ ప్రకారం చేస్తే ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర్నుంచి టాప్ ఎగ్జిక్యూటీవ్స్ వరకు అందర్నీ పోలీసులు విచారించొచ్చు. వారిని బాధ్యులు చేయొచ్చు. ఈ దెబ్బతో ట్విట్టర్ కేవలం అమెరికన్ ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే ఉంటుంది. ట్విట్టర్‌కు ఎలాంటి రక్షణ కవచం […]
వైట్ షార్ట్ ఫ్రాక్‌లో ప్రియమణి పరువాలు..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎవరే అతగాడు? సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని అగ్రహీలందరి సరసన ఆడిపాడింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి.. ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఫుల్ జోష్‌తో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వరుస ఫొటో షూట్లతో […]
సెగలు రేపుతున్న రష్మిక హాట్ పిక్..షాక్‌లో ఫ్యాన్స్!
ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తగత వివరాలతో పాటు సినిమాలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఎన్నడూ లేని విధంగా అందాల ఆరబోతతో కూడిన ఓ హాట్ పిక్‌ను తాజాగా […]
రష్మిక సంచలన నిర్ణయం..కరోనా భయంతో అలా..?
చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక.. ఎప్పటికప్పుడు తనక సంబంధించిన విషయాలను, ఫొటోలను పంచుకుంటుంది. అలాగే తరచూ తన అభిమానులతో ముచ్చట్లు పెడుతుంటుంది. ఈ క్రమంలోనే నెట్టింట ఈమెకు భారీ ఫాలోంగ్ ఏర్పడింది. అయితే కరోనాకు భయపడి ఒకానొక సమయంలో సోషల్ మీడియా వీడాలని సంచలన […]
పద్మ పురస్కారాలకు నామినేషన్ లో సోనూ..?
భారతదేశంలో పద్మ పురస్కారాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం నాడు కేంద్రం ఈ పురస్కారాలను అందజేస్తోంది. కళలు, కవిత్వం, చదువు, ఆటలు, వైద్యం, ఇతర సామాజిక సేవలతో పాటు సైన్స్ లో రాణించిన వారికి అలాగే ఇంజనీరింగ్ తో పాటు పబ్లిక్ అఫైర్స్, సివిల్ లాంటి ప్రముఖమైన వాటిల్లో సేవలందించిన వారికి ఈ అవార్డులను అందజేస్తారు. ఇక ఈ ఏడాది కూడా పద్మ అవార్డుల కోసం నామినేషన్లను స్వీకరిస్తోంది. ప్రజలకు […]
గ్రేట్ హెయిర్ డే : సితార హెయిర్ కట్ ఫోటోస్ వైరల్..!
హీరో మహేష్ బాబు కుమార్తె తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు గ్రేట్ హెయిర్ డే! లవ్ మై న్యూ హెయిర్ కట్.. మీకు నచ్చిందా? అంటూ ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది. దీనికి అభిమానుల నుంచి లవ్ ఈమోజీలు కురుస్తున్నాయి. వావ్ లుకింగ్ సో క్యూట్! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగానే ఈ కొత్త హెయిర్ స్టైల్లో సితార ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. ఆ కర్లీ హెయిర్ ఫ్రీస్టైల్లో […]