పెళ్లి పెటాకులకు కారణం ఇదేనా.. తప్పు సమంతదేనా?

గత కొద్దిరోజులుగా నాగచైతన్య సమంత విడాకుల విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇక ఇదే విషయాన్ని నిజం చేస్తూ సమంత నాగచైతన్య తాజాగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి విడాకులకు సంబంధించిన విషయం ట్రెండ్ అవుతోంది. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోయింది. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? విడాకులు తీసుకోవడానికి వెనుక అసలు ఏం జరిగింది? అసలు కారణం ఏమిటి? […]

సామ్- నాగ్ విడాకుల విషయంలో జ్యోతిష్యుడు మాటలు..?

సమంత,నాగ చైతన్య విడాకుల విషయం గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలకు ఈ జంట తెరదించేశారు. వీరిద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమ దారులు వేరైనా తమ మధ్య ఉన్న స్నేహబంధం ఎప్పుడూ అలాగే ఉంటుందని తెలిపారు. ఈ ఘటనతో గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని తేలిపోయింది. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడంతో మరొకసారి వేణు స్వామి […]

స‌మంత‌-చైతు విడాకులు..ట్రెండ్ అవుతున్న పెళ్లి ఫొటోలు!

టాలీవుడ్ క్యూట్ అండ్ స్వీట్ క‌పుల్ నాగ‌చైత‌న్య, స‌మంత‌లు విడాకులు తీసుకోబోతున్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తుండ‌గా.. తాజాగా ఈ జంట వాటిని నిజం చేసేసింది. `అవును… మేం విడిపోతున్నాం..ఇకపై ఎవరి దారిన వాళ్లు పయనించాలని నిర్ణయించుకున్నాం` అంటూ చైతు, సామ్‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. దాంతో అక్కినేని అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్ష‌కులు సైతం ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఎందుకు విడాకులు తీసుకుంటారు ? ఏం జరిగిందంటూ? ప్ర‌శ్న‌ల వ‌ర్షం […]

అమీర్ ఖాన్ యాడ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు?

బాలీవుడ్ సినిమాలు , వెబ్ సిరీస్ లను వివాదాస్పద కాన్సెప్టులు సీక్వెన్స్ లతో తెరకెక్కించే నేపథ్యంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు అడ్వటైజ్మెంట్ ఈ విషయంలో కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది బాలీవుడ్. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే సున్నిత మైన అంశాలను టచ్ చేయడంతో సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఇటీవలే వివాహ దుస్తులు అమ్మే బ్రాండ్ నటి ఆలియా భట్ తో తీసిన కన్యాదానం అడ్వటైజ్మెంట్ తీవ్ర విమర్శలు […]

కరీనాని కంట్రోల్ చెయ్యను.. సైఫ్ అలీ ఖాన్!

బాలీవుడ్ సైఫ్,అలీ ఖాన్ కరీనా కపూర్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దంపతులకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. సినిమాల్లో నటిస్తూనే ఎంత బిజీగా ఉన్నప్పటికీ.వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కరీనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే, సైఫ్ అలీఖాన్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇటీవల […]

టాప్ వేసుకుని ప్యాంట్ మ‌ర‌చిన అన‌సూయ‌..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గానే కాకుండా.. వెండితెర‌పై మంచి న‌టిగా కూడా ప్రూవ్ చేసుకున్న అందాల భామ అనసూయ భరధ్వాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటుగా పుష్ప‌, రంగమార్తాండ, ఖిలాడీ చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తోంది. అలాగే త‌మిళంలో విజ‌య్ సేతుప‌తితో ఓ చిత్రం, మ‌ల‌యాళంలో మ‌మ్ముటి తో ఓ చిత్రం కూడా అన‌సూయ చేస్తోంది. మొత్తానికి వ‌రుస షూటింగ్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియా […]

బికినీ ఫొటో అడిగిన నెటిజ‌న్‌..అనుపమ అదిరిపోయే రిప్లై!

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కించిన `అ ఆ` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ‌.. శతమానం భవతి మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అనుప‌మ‌.. ఎప్పుడూ అందాల ఆర‌బోత‌కు ఆమ‌డ దూరంలో ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ త‌న‌దై అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకుంది. ఇక సోష‌ల్ […]

చేతులు పైకెత్తి మ‌రీ చూపిస్తున్న రాశి..హాట్ ఫొటోలు వైర‌ల్‌!

రాశి ఖన్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. మ‌నంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి.. ఊహలు గుసగుసలాడే గుర్తింపు సంపాదించుకున్న రాశి త‌క్కువ స‌మ‌యంలోనే ఇటు టాలీవుడ్‌లో, ఇటు కోలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులో నాగచైతన్య స‌ర‌స‌న `థ్యాంక్యూ`, గోపీచంద్ స‌ర‌స‌న‌ ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాలు చేస్తోంది. హిందీ షాహిద్‌ కపూర్‌తో ‘సన్నీ’, అజయ్‌ దేవగ‌ణ్‌తో ‘రుద్ర’ వెబ్‌ సిరీస్‌ల‌లో న‌టిస్తోంది. ఇక త‌మిళ్ విష‌యానికి వ‌స్తే.. ఈ బ్యూటీ అక్క‌డ దాదాపు అర‌డ‌జ‌న్ సినిమాల […]

చార్లీ చాప్లిన్ గెటప్ లో నభా నటేష్.. ఫొటోస్ వైరల్?

టాలీవుడ్ హీరోయిన్ నభానటేష్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హాట్ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు లో నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. సినిమా సినిమా కి తన అంటే ఏంటో నిరూపించుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. అంతేకాకుండా మరొకవైపు తన ఫోటో షూట్ చేస్తూ సోషల్ […]