సమంత విషయంలో అభిమాని కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆషురెడ్డి?

సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా లేదు. బిగ్ బాస్ సీజన్ 3 తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంత గా క్రేజు తెచ్చుకుంది ఈ అమ్మడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తాజాగా నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం గురించి […]

ఎన్టీఆర్ షో లో గెలిచిన డబ్బును సమంతా ఏం చేసిందో తెలుసా?

టాలీవుడ్ బ్యూటీ సమంత ఇటీవలే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. విడాకులు తీసుకున్న అనంతరం సమంతదే తప్పు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇక తాజాగా సమంత ఒక షో లో పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హౌస్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి గెస్ట్ గా వెళ్లిన సమంత అక్కడ ఎన్టీఆర్ తో తన బాధలు అనుభవాలు పంచుకుందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ షోలో […]

మూత్రం పోస్తుండగా ఊహించని ఘటన.. !?

టాయిలెట్ కి వెళ్లి మూత్రం పోస్తుండగా ఓ వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తన ప్యాంటు జేబులో ఉన్న తుపాకీ డాం అని పేలింది. దీంతో అతని కాలుకి గాయం అయ్యింది. అయితే ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ జరిగింది. ఓ 39 ఏళ్ల వ్యక్తి టాయిలెట్ కి వెళ్లి ప్రశాంతంగా మూత్రం పోసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో తన ప్యాంట్ లో ఫుల్ లోడ్ తో […]

ఉదయభాను తెరపై కనిపించకపోవడానికి అసలు కారణం అదేనా?

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా,అలాగే బుల్లితెరపై యాంకర్ గా ఈమె అందరికీ సుపరిచితమే. తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అలాగే సమాజ పరిస్థితులపై, నిజ జీవిత అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై తన స్పందన తెలియజేస్తూ ఉంటుంది. బుల్లితెరపై ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన ఈమెకు తన […]

ఆ విషయంలో మాకు తోడుగా సల్మాన్ ఉంటాడు అంటున్న షారుఖ్ ఖాన్?

గత నాలు గైదు రోజులుగా సోషల్ మీడియా లో ఆర్యన్ ఖాన్ పేరు మార్మోగిపోతోంది. బాలీవుడ్ తో పాటు తన ఇండస్ట్రీలలో కూడా ఆర్యన్ డ్రగ్స్ కేసు కి సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆర్యన్ ఖాన్ కి, అలాగే షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు. ఇక షారుఖ్ అభిమానులు చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలిపారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు […]

వారిపై సమంత పైర్ …!?

ఇండస్ట్రీలో బెస్ట్ పైర్ లిస్ట్ లో సమంత అండ్ నాగ చైతన్య జంట కూడా ఒకటి.ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరి విడాకులు మేటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. వీరిద్దరూ విడిపోవడానికి పలు రకాల కారణాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సమంత వేరే వారితో ఎఫ్ఫైర్ లో ఉంది అని, పిల్లలు కనడం ఇష్టం లేక అబార్షన్ చేయించుకుందని, ఆకాశవాదిని అని వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. […]

అదృష్టం అంటే వీరిదే.. వాకింగ్ కోసం వెళ్లిన వృద్ధ దంపతులకు అనుకోని షాక్ …!

ముందుగా మీకు ఒక సామెత గురించి చెప్పాలి. అదేంటంటే అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు. దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరు అన్నట్టే… ఎదో పార్క్ లో సరదాగా వాకింగ్ చేద్దామని వెళ్లిన ఒక వృద్ధ దంపతులకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టిందనుకోండి. అదృష్టం స్వయంగా వారి ఇంటి తలుపు తట్టి మరి వరాల జల్లును కురిపించిందంటే నమ్మండి. పార్క్ లో వాకింగ్ చేసే వారికి మిళుక్ మిళుక్ మంటూ ఒక రాయి తారస పడింది. మొదట్లో అదేదో అనుకుని […]

మనసులోని బాధను బయట పెట్టిన సమంత?

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలాగే ఆమెకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మన అందరికి తెలిసిందే. ఈమె నిత్యం సోషల్ మీడియాలోయాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల ఈమె తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఈమె సోషల్ మీడియా అకౌంట్ లో పై అభిమానులు మరింత ఫోకస్ పెట్టారు. విడాకుల అనంతరం ఈమె ఏ […]

షార్ట్ ఫ్రాక్‌లో న‌భా న‌టేష్ హాట్ షో.. కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్స్ పెట్టేసిందిగా!

న‌భా న‌టేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన న‌భా.. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఆ స్థాయి హిట్‌ను మాత్రం అందుకోలేక‌పోయింది. ఇక ఈ మ‌ధ్య న‌భా `మాస్ట్రో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌గా.. ఈ సినిమా బాగానే ఆక‌ట్టుకుంది. అయితే ప్ర‌స్తుతం న‌భా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఈ నేథ్యంలోనే […]