ఆ బడా నిర్మాత మరెవరో కాదు కరణ్ జోహార్. అవును.. కాఫీ విత్ కరణ్ 7 వరుస ఎపిసోడ్స్ తో కరణ్ బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాడు. ఇతడి షోలు అక్కడి సినిమాలకంటే కూడా బాగా ఆడుతున్నాయి. ఇక ఆ షో సంగతి అందరికీ తెలిసిందే. అందులో పార్టిసిపేట్ చేసిన సెలిబ్రిటీల నుండి కరణ్ ఎంతో చాకచక్యంగా రహస్యాలను రాబడతాడు. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా అతగాడు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈసారి సిద్ధార్థ్ మల్హోత్రా – […]
Tag: social media
బన్నీ ఫాన్స్ రామ్ చరణ్ ఫాన్స్ మధ్య వార్ పీక్స్… నేషనల్ లెవల్‌లో పరువులు తీస్తున్నారుగా?
ఇదొక దురదృష్టకరమైన కండిషన్ అని చెప్పుకోవాలి. ఏ పరిశ్రమలో అన్నా హీరోల మధ్య వైరుధ్యాలు ఎప్పుడూ వుండవు. ఎటొచ్చి ఈ ఫాన్స్ అని చెప్పుకొనేవారే గుడ్డలు చించుకుంటూ వుంటారు. కనీస బాధ్యతలేని యువకులు అనేకమంది మన సమాజంలో ఆ హీరో ఫాన్స్.. ఈ హీరో ఫాన్స్ అని చెప్పుకుంటూ హీరోల్లాగా ఫీల్ అయిపోతూ వుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే ఒకరినొకరు చంపుకొనే సంఘటనలు కూడా మనం అనేకం చూశాం. వీళ్ళ ఊళ్ళల్లో వీరు పక్క పోకిరిగా చలామణీ […]
సమంత సౌండ్ చేయకుండా ఉండడానికి కారణం..అదేనా..?
సోషల్ మీడియాలో తరచూ బాగా యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. ఇంస్టాగ్రామ్ లో ట్విట్టర్ లో మిలియన్ల మంది ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ గా పేరు పొందింది సమంత. ఎప్పుడు పోస్టులు పెడుతూ ఉంటుంది.. అంతేకాకుండా పెయిడ్ పోస్టులతో కూడా బాగా సంపాదిస్తూ ఉంటుంది సమంత. ఈ మధ్యకాలంలో ఆమె తన ఇంస్టాగ్రామ్ లో అంతగా యాక్టివ్గా కనిపించట్లేదు.. సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా రాణిస్తున్న సమంత తన వ్యక్తిగత జీవితంలో గత […]
ఒకేసారి ప్రొఫైల్ ఫోటో మార్చిన అనుష్క – ప్రభాస్.. ఎక్కడో తేడా కొడుతోందే..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, అనుష్క గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ జంట కలిసి పలు సినిమాలలో నటించడం జరిగింది. అంతేకాదు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే గతంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అని, డేటింగ్ కూడా చేసుకుంటున్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ […]
అల్లు అర్జున్ స్టార్ డం చూస్తే మతి పోతోంది… ఇదిగో ఇదే ఉదాహరణ!
అల్లు అర్జున్ స్టార్ డం ఇప్పుడు మామ్మూలుగా లేదు. అవును… పుష్ప సినిమాతో అల్లు వారి అబ్బాయి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయిపోయాడు. ఇక మనోడికి మలయాళం మార్కెట్ ఉండనే వుంది. అంతటి గుర్తింపును దక్కించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సోషల్ మీడియా సెన్షేషన్ అని చెప్పాల్సిన పనిలేదు. ఇతగాడు అందరికంటే అత్యధికముగా ఇన్ స్టా గ్రామ్ తో పాటు ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెళ్ళామంటే ఆమాత్రం స్టైల్ ఉండాలి మరి… షేక్ అవుతున్న ఫోటో!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ గురించి చెప్పేదేముంది. ముందునుండి అందరూ చూస్తున్నారు. అయితే అతని భార్య స్నేహారెడ్డి గురించి ఎంతమందికి తెలుసు? ఆమె ఓ సాధారణ గృహిణి అయినప్పటికీ సెలిబ్రిటీలకు ఏమాత్రం తీసిపోని రీతిగా ఉంటుంది. ఎంతైనా స్టైలిష్ స్టార్ భార్య అంటే ఏమాత్రం ఉండాలి అంటున్నారు మన అల్లు వారి ఫ్యాన్స్. అవును.. ఆమె తాజాగా షేడెడ్ కలర్ చీర, కాంబినేషన్ డిజైనర్ బ్లౌజ్.. చెవికి క్రిస్టలైన్ జూకా ధరించి ఎంతో ఇస్మార్ట్ గా […]
నటి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది… నెటిజన్లు తెగ ఫీల్ అయిపోతున్నారు చూడండి!
అవును. నటి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది. రియాల్టీ షోలలో చెప్పే మాటలు కొన్నిసార్లు స్క్రిప్టుకు తగ్గట్లు లేకపోతే ఊరుకోరని అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అలాంటి విషయాలు షోలో భాగంగా చెప్పినప్పటికీ.. అలాంటివి సదరు సెలబ్రటీల వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే వీలు ఉంటుంది. అయితే అలాంటి షోలలో వారు ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు అనే విషయం పక్కన పెడితే.. తాజాగా ఆమె పేరు మీద ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి […]
అనుపమ పరమేశ్వరన్ రాజమౌళి కాళ్ళు మొక్కింది.. గాలం వేస్తోందా?
అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు యువతకు చెప్పాల్సిన పనిలేదు. చేసిన సినిమాలు అడపాదడపా చేసినా ఆమె కుర్రకారు మదిలో గుర్తుండిపోయేలా అభినయిస్తుంది. ఇకపోతే తాజాగా యంగ్ హీరో నిఖిల్ సరసన ఈమె నటించిన కార్తికేయ 2 నిన్ననే థియేటర్లలో పాజిటివ్ టాక్ తో సందడి చేస్తోంది. యువత మెచ్చే విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజులుగా థియేటర్స్ సమస్య, కోవిడ్ […]
వావ్: ఎన్టీఆర్‌కు జోడీగా ఆ టాప్ హీరోయిన్ ఫిక్స్…!
గత కొన్ని సంవత్సరాలుగా జాన్వీకపూర్ తెలుగు ఎంట్రీ గురించి చాలా చర్చ జరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్‌గా ఆమెను తీసుకున్నట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. కానీ జాన్వీ కపూర్ ఎంట్రీ గురించి ఎంతవరకు అధికార ప్రకటన రాలేదు. జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ సైతం దీని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఎవ్వరికి క్లారిటీ లేదు. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో రెండో చిత్రం రాబోతుంది. ఎన్టీఆర్ 30వ సినిమాగా వస్తోన్న […]