టైం చూసి కొట్టిన నాగ చైతన్య..అక్కినేని కుర్రాడా మజాకా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న పేర్లు నాగచైతన్య , సమంత. ఏ ముహూర్తాన వీళ్ళిద్దరూ కలిసి ఏం మాయ చేసావే సినిమాలో నటించారో కానీ అప్పటి నుంచి సమంత-నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఈ సినిమాల్లో వీళ్లు పెట్టుకున్న లిప్ లాక్ లకు సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తర్వాత వీళ్ళు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ రొమాన్స్ చాలదు అన్నట్టు […]

చరణ్ చేసిన సినిమాలల్లో..చిరంజీవికి నచ్చని సినిమా ఏంటో తెలుసా..అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత కెరియర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా […]

వామ్మో..యశోద కోసం సమంత అన్ని కోట్లు చార్జ్ చేసిందా..? ఫస్ట్ టైం హైయెస్ట్ రికార్డ్..!!

ప్రజెంట్ సమంత ఫుల్ జోష్ లో ఉంది. దానికి మెయిన్ రీజన్ ..”యశోద” సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన కోలీవుడ్ బ్యూటీ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా యశోద . ఎటువంటి హీరో లేకుండా సింగిల్ హ్యాండ్ తో లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి […]

వారెవ్వ..ఆ విషయంలో విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. కాలర్ ఎగరేయండ్రా రౌడీ ఫ్యాన్స్..!!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసిన సెన్సేషనల్ గానే ఉంటుంది . టాలీవుడ్ లో రౌడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు . నిజానికి పెళ్లిచూపులు సినిమా కన్నా ముందు విజయ్ దేవరకొండ సినిమాల్లో నటించాడు. కానీ ఏ సినిమా కూడా ఆయనకి గుర్తింపు తీసుకురాలేకపోయింది. పెళ్లిచూపులు సినిమాలతో ఒక్కసారిగా ఫాం లోకి వచ్చిన విజయ్ దేవరకొండ ..ఆ తర్వాత అర్జున్ […]

దర్శకుడు త్రివిక్రమ్ ఆ సీనియర్ హీరోయిన్ తో అంత పని చేయించాడా.. హవ్వ.. హవ్వ..!!

ధర్మచక్రం వంటి అద్భుతమైన హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ హీరోయిన్ ప్రేమ. భక్తి సినిమాలతో ఎంతో పేరు పొందిన ప్రేమ.. గ్లామర్ పాత్రలో కూడా నటించింది. ఈ క్రమంలోనే ఉపేంద్ర హీరోగా వచ్చిన ‘రా’ సినిమాలో ప్రేమ హీరోయిన్గా నటించింది. ఇక ఆ సినిమాలో ఈమె బోల్డ్ సీన్స్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది.. ఒక ఆ సినిమాలో వచ్చే ఆ సీన్స్ ని ఇప్పటికీ మనం మర్చిపోలేని విధంగా ఈమె […]

సొల్లు కబుర్లు చెప్పే ఆ హీరోలకి కృష్ణ మరణం అంటే లెక్క లేదా..? అంత చులకన నా..? ఛీ..ఛీ..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోల‌లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో వేలాదిమంది అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌లోని మ‌హ‌ ప్రస్థానంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇతర సినీ పరిశ్రమ నటులపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు సరైన నివాళి ఇవ్వలేదంటూ.. ఆయనను చూడడానికి వచ్చేందుకు కూడా టైం లేదా… కనీసం ట్విట్టర్‌లోను నివాళి పోస్ట్‌లు పెట్టేందుకు […]

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి అదిరిపోయే ఆఫర్… సూపర్ స్టార్ కొడుకుగా విజయ్..!!

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన విజయ్ దేవరకొండ.. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరో లెవల్ కి వెళ్ళాడు విజయ్.. ఇక ఆ సినిమా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు హిట్ అవ్వలేకపోయాయి.. పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ […]

బాలకృష్ణ ను ఢీ కొట్టబోతున్న షారుక్ ఖాన్ విల‌న్‌.. ఇప్పుడు అసలైన మజా స్టార్ట్..!!

నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్యతో సరైన కథతో సినిమా తీస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని నిరూపించాడు. ఇదే క్రమంలో కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా ధియేటర్ కి వస్తారా రారా అని భయపడుతున్న చిత్ర పరిశ్రమకు తన అఖండ సినిమా విడుదల చేసి ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చేలా చేసి.. విడుదలకు వాయిదా పడుతున్న ఇతర సినిమాలకు సరైన కథతో […]

తెల్ల చీర‌లో చంద‌మామ‌లా మెరిసిపోతున్న ర‌కుల్‌..మ‌రోసారి మంట పెట్టేసిందిగా!

టాలీవుడ్ లో తనదైన టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడ‌గ‌ట్టుకున్న‌ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌.. ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది. ఈ ఒక్క ఏడాదే `ఎటాక్‌`, `రన్‌వే34`, `కట్‌పుట్లీ`, `డాక్టర్ జీ`, `థ్యాంక్‌ గాడ్‌` చిత్రాలతో ర‌కుల్ […]