టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఆయన అభిమానులకు పండగే.. ఆయన నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఆయన అభిమానులు ఆయన సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు.. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలలో పాటలన్నీ సూపర్ హిట్ ఏ సినిమాలో పాటలు కూడా అంతగా బాగుండవు అనే టాక్ లేదు. ఇక బాక్సాఫీస్ హిట్ కొట్టడం పవన్ కు వెన్నతో పెట్టిన విద్య .. అలాగే ఆయన సినిమాలలో స్టైల్ కు […]
Tag: social media
మరోసారి విశ్వరూపం చూపించనున్న వీర సింహారెడ్డి.. సినిమా చూస్తే పూనకాలే బాలయ్య మజాకా..!!
నందమూరి అభిమానులకు అసలు పండుగ రాబోతుంది. అఖండ సినిమాతో అదిరిపోయి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. ఇక ఆ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్ కూడా అదిరిపోయే జోష్ వచ్చింది. ఇక ఎప్పుడూ ఆ ఫ్యాన్స్ కు మరింత హైప్స్ కు తీసుకువెళ్లే ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ గా మారింది. అఖండ విజయం తర్వాత కొద్ది గ్యాప్ లోనే మరో భారీ యాక్షన్ సినిమాను పట్టాలెక్కించాడు బాలకృష్ణ. యాక్షన్ సినిమాలను ఎంతో స్టైలిష్ గా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ అరుదైన రికార్డ్ ను.. సాధిస్తాడా లేదా..!!
ఇప్పుడు ఉన్న చాలామంది స్టార్ హీరోలకు ఒక సినిమా హిట్ అయింది అంటే ఆ తర్వాత వరుస ప్లాప్ సినిమాలు తమ ఖాతాలో వేసుకుని డీలా పడుతున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే ఆ తర్వాత ఆ స్టార్ హీరోకు అతని అభిమానులకు ఊహించని షాక్ ఇస్తున్నారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం వరుస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర తన పవర్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. టెంపర్ సినిమా నుంచి యంగ్ టైగర్ నటించిన ప్రతి సినిమా […]
వైరల్ పిక్స్: క్యాజువల్ లుక్స్ లోనూ కిల్ చేస్తున్న `కంచె` బ్యూటీ..!
ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ తగిన గుర్తింపు మాత్రం తక్కలేదు. అయితే అన్నీ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ఈ అమ్మడి కెరీర్ దాదాపు ఆఖరి దశకు చేరుకుందని అనుకున్నారు. అలాంటి తరుణంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన `అఖండ` […]
వేసవిలో విడుదలయ్యే సినిమాల తేదీల లిస్ట్ ఇదే..!!
ఏ సినిమా ఇండస్ట్రి అయినా సినిమాల విడుదల విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుడంతో సినిమాల విడుదల విషయంలో ఎంతో పోటీ నెలకొంది. కాస్త డిమాండ్ ఉన్న ప్రతి సీజన్ కు ఎంతో ముందుగానే విడుదల తేదీలు బుక్ అయిపోతున్నాయి.. ఐదు ఆరు నెలల ముందే విడుదల తేదీలు ప్రకటించేస్తున్నారు.. ముందుగా విడుదల తేదీలు ప్రకటించిన తర్వాత ఏవైనా సద్దుబాటులు ఉంటే అవసరాన్ని బట్టి మార్పులు చేసుకోవడానికి […]
టాలీవుడ్ సినిమాలపై కోలీవుడ్ వార్.. దీనికంత ఆ స్టార్ ప్రొడ్యూసరే కారణం..!!
ఒకవైపు సౌత్ సినిమాలో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంటే… కోలీవుడ్ లో కొందరు మాత్రం లోకల్ నాన్ లోకల్ ఇష్యూను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వాలని టాలీవుడ్ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో… కోలీవుడ్లో ఈ నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తుంది.. నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు మరియు దర్శకుడు సీమన్ సంచలన కామెంట్లు చేశారు. కోలీవుడ్ స్టార్ […]
మొన్న ఎన్టీఆర్ అన్నది తప్పయితే… ఇప్పుడు బాలకృష్ణ చేసింది కూడా తప్పే..!?
నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా అది పెద్ద సంచలనమే అవుతుంది. మరి ముఖ్యంగా బాలకృష్ణ- యంగ్ టైగర్ ఎన్టీఆర్ గానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ వైసీపీ గురించి కానీ ఏది మాట్లాడిన అది పెద్ద ఇంట్రెస్టింగ్ గానే మారుతూనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి బాధ్యతలు తీసుకుంటాడో లేదో అనేది ఇప్పటికీ ఒక తెలియని ప్రశ్నలాగా […]
బ్రేకింగ్ -బాలకృష్ణ సంచలన ప్రకటన.. బాలయ్య అభిమానులకు పూనకాలే తెలిస్తే షాక్..!!
నందమూరి బాలకృష్ణ తన సినీ కెరియర్ లో మైలి రాయిగా నిలిచిపోయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి ఆదిత్య 369 ఇక ఈ సినిమాను సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వస్తే టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగిపోతాయి… అప్పటివరకు తెలుగు సినిమా నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, రెండు […]
మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పై క్లారిటీ ఆ రోజున వస్తుందా..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా పొడుగు కాలా సుందరి పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న క్రేజీ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. SSMB28 అనె వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. త్రివిక్రమ్- మహేష్ […]