టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మహేష్ బాబు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉంటాడు. ఇక కాంట్రవర్సీలకు ఆవడ దూరంలో ఉండే మహేష్.. ఎప్పటికప్పుడు తన పని తాను చేసుకుంటూ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇచ్చిన కాల్ షీట్స్ ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని.. తమ స్కెడ్యూల్స్ ని పక్కా ప్లాన్ తో ముందుకు తీసుకు వెళుతూ పర్సనల్ గాను మంచి ఇమేజ్ […]
Tag: social media
అక్కినేని అమలతో ఛాన్స్ నేనే రిజెక్ట్ చేశా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్కినేని నాగార్జున భార్య అమల కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. నాగార్జునతో పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన అమల.. చాలా కాలం గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అడపా దడపా సినిమాలలో కీలక పాత్రలో నటించింది. ఈ క్రమంలోనే అమలతో గతంలో విజయ్ దేవరకొండ అక్కినేని అమలతో.. విజయ్ దేవరకొండ […]
రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న వార్ 2.. అది ఎన్టీఆర్ బ్రాండ్..!
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న తారక్.. దేవరతో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకుని బాలీవుడ్ లోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే నందమూరి హీరో.. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఇక వార్ గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రఫ్ కాంబోలో రూపొందగా.. ఈ సినిమాకు సీక్వల్‌గా వార్ 2 తెరకెక్కనుంది. ఇప్పటికే సినిమా షూట్ […]
ఒకప్పుడు రోజుకు రూ.20 కూలి.. ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్.. ఈ క్రేజి హీరోని గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా రాణిస్తున్న వారందరి లైఫ్ పూలపాన్పని అంతా భావిస్తూ ఉంటారు. అయితే అలా సక్సెస్ అందుకున్న స్టార్ హీరోలలో చాలామంది కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు, ఊడదుడుకులు ఎదుర్కొని ఈ స్టేజ్‌కు ఎదిగినవారే. అలాంటి వారిలో.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నటుడు కూడా ఒక్కడు. 1988లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. మొదట్లో చిన్న చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించాడు. ఇక 2004 తర్వాత ఈ హీరో లైఫ్ […]
ప్రొడ్యూసర్ గా నాని.. నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరో గానే కాదు.. నిర్మాతగాను తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే.. అది హీరోగా అయినా, లేక ప్రొడ్యూసర్ గా అయినా.. పక్క కంటెంట్ ఉంటుందని ఫిక్స్ అయిపోతున్నారు జనం. ఈ క్రమంలోనే నాని సినిమాలకు మంచి టాక్ రావడంతో పాటు.. బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుతుంది. అ! సినిమాతో మొదలైన నాని ప్రొడక్షన్.. హిట్ 3 తో ఇప్పటికీ […]
సమంత పై ఫోకస్ చేస్తున్న త్రివిక్రమ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?
స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య, వ్యక్తిగత సమస్యల కారణంగా గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. బాలీవుడ్‌లో మాత్రం పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తుంది. అయితే తాజాగా ప్రొడ్యూసర్గా మారి టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. శుభం ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ అమ్మడు.. ఈ సినిమాతో మంచి సక్సెస్లు అందుకుంది. కాగా సమంత టాలీవుడ్ లో సినిమాల కోసం ప్రయత్నించిన అవకాశాలు […]
అఖండ 2: బాలయ్య, బోయపాటి మధ్య చిచ్చుకు కారణం అదేనా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస ప్లాపులతో కూరుకుపోయిన క్రమంలో.. కొత్త లైనప్‌ని ఇచ్చిన డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే దానికి బోయపాటి అనే సమాధానం వినిపిస్తుంది. బాలయ్య సినీ కెరీర్‌లో.. ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్‌లతో పనిచేసిన బోయపాటి శ్రీను స్థానం మాత్రం ఎంతో స్పెషల్ అనడంలో అతిశయోక్తి లేదు. నరసింహనాయుడు సినిమా తర్వాత సరైన కమర్షియల్ సక్సెస్ లేక సతమతమవుతున్న బాలయ్యకు సింహ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి.. స్ట్రాంగ్ కం బ్యాక్‌కు కారణం అయిన బోయపాటి.. […]
సోషియా ఖురేషి ఉగ్రవాది సోదరి.. మతం కూడా అదే.. బీజేపీ మినిస్టర్ సెన్సేషనల్ కామెంట్స్
ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి మొత్తం ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఈ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. ముఖ్యంగా మతం అడిగిమరీ హిందువులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన అందరికీ నరకం చూపించారు. ఆ 26 మంది ఊహించని రీతిలో మృత్యువడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే.. పాహల్గాం లోయల్లో ఆనంద కేరింతలు కాస్త.. ఆర్తనాదాలుగా మారిపోయాయి. అక్కడ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ […]
ఏకంగా 72 సాంగ్స్ రిలీజై రికార్డు క్రియేట్ చేసిన ఏకైక మూవీ.. ఏదో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా రూపొందించినా.. ప్రతి సినిమాలోని పాటలకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోను బాలీవుడ్ సినిమాల్లో పాటలకు ఎలాంటి ఇమేజ్ ఉంటుందో తెలిసిందే. కథలో భాగంగానే ఇంట్రెస్టింగ్గా పాటలను డిజైన్ చేస్తూ ఉంటారు. బ్రేకప్, ప్రేమ కథలు ఇలా అన్ని పాటలోనే వివరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే క్యాస్టింగ్ అంతా ఫిక్సయిన తర్వాత.. మొదట ఆలోచించే విషయం పాటలు ఎవరు పాడుతారు.. ఎక్కడ రూపొందిస్తారు.. ఎప్పుడు ఏ పాట వస్తుందని ఎంతో ప్లానింగ్ […]