కృష్ణకు సరిగ్గా ఇచ్చినవారు లేరు.. శోభన్ బాబుకు ఎగ్గొట్టిన వారు లేరా.. అదేంటంటే..?

ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న విధానానికి.. ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా వ్యత్యాసం వచ్చేసింది. లెక్క‌ల‌ని మారిపోయాయి. ఏది చేయాలన్నా ప్రాపర్ గా ముందు మేనేజర్సే దగ్గర ఉండి చూసుకుంటున్నారు. గతంలో అలా కాదు.. హీరోలతోనే నిర్మాతలు డైరెక్ట్ గా బేరసారాలు మాట్లాడేవారు. నెలవారి జీతాలు ఇచ్చేవారు. సమయానికి నెల జీతం ఇచ్చేయడంతో ఎక్కువ డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. అలాగే నెల జీతాల తర్వాత రెమ్యున‌రేష‌న్‌ పద్ధతి మొదలైనా.. అప్పుడు కూడా నిర్మాతలే హీరోలతో మాట్లాడేవారు. […]

హీరో కాకముందే కృష్ణతో కలిసి నాటకాలు వేసిన మరో స్టార్ హీరో.. ఆయన సినిమాలు ఆడియన్స్‌కు ఎంతో స్పెషల్..?

సినీ ఇండస్ట్రీలో మొదటి తరం నటులంతా నాటకాల నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టినవారే కావడం విశేషం. నాటకాలే వారికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలా ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య నుంచి ఎంతోమంది నాటకాల ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. సినిమాలోకి రాకముందు నాటకాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. నటుడుగా అందర్నీ ఆకట్టుకున్నారు. తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకొని స్టార్‌గా, సూపర్ స్టార్‌గా ఎదిగి ప్రేక్షకుల […]

ఆ విషయంలో శోభన్ బాబును ఫాలో అవుతున్న మృణాల్.. ఇక లైఫ్ సెట్టిల్ అయిపోయినట్టే..

ఇటీవల సినీ ఇండస్ట్రీలో స్టార్స్‌గా కొన‌సాగుతున్న‌చాలామంది నటీనటులు దీపం ఉన్నప్పుడే ఇల్లు అల్లుకోవాలి అనే సామెతను ఫాలో అవుతూ.. మంచిగా ఆఫర్లు వ‌స్తున్న టైంలోనే వేరే ఏదైనా వ్యాపార రంగం, ఇంకేదైనా చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ రాణించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే డబ్బును సంపాదించడమే కాదు వచ్చిన సొమ్మును ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా కచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ విషయంలో మృణాల్ ఠాగూర్ అందరికంటే రెండింతలు తెలివిగా ఆలోచ‌న‌లు చేస్తుంది. తనకు వచ్చిన డబ్బులను […]

శోభన్ బాబు వారసులు ఆ కారణంతోనే సినిమాల్లోకి రాలేదా.. అసలేం జరిగింది..!

సినీ ఇండస్ట్రీ సోగ్గాడు ఎవరంటే ఇప్పటికీ చెబుతారు శోభన్ బాబు అని. ఆయన మన మధ్య లేకున్నా జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. తాను ఎక్కడ మొదలు పెట్టానో.. అక్కడే పూర్తిచేస్తానని అనుకున్న శోభన్ బాబు సినిమాల్లో హీరోగా కెరీర్ ప్రారంభించి చివరి వరకు హీరోగానే చేసి ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు. చిత్ర పరిశ్రమలోకి ఎందరో హీరోలు, టెక్నీషియన్లు తమ వారసులను తీసుకొచ్చారు. కానీ శోభన్ బాబు మాత్రం తన వారసులను పరిచయం లేదు. కనీసం తన […]

శోభన్ బాబు “సర్పయాగం” సినిమాకు..టిప్ టాప్ రామిరెడ్డికి సంబంధం ఏమిటి..?

కొన్ని సినిమాలు రియ‌ల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కుతాయి. అలా తెర‌కెక్కిన చాలా సినిమాలు ప్రేక్ష‌కుల మ‌నసుదోచేస్తాయి. అలాంటి రియ‌ల్ స్టోరీతోనే శోభ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన స‌ర్ప‌యాగం సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో శోభ‌న్ బాబుకు కూతురు పాత్ర‌లో రోజా న‌టించింది. ఈ సినిమా రోజాకు రెండో సినిమాగా తెర‌కెక్కింది. ఇక ఈ సినిమాను రిలయ్ స్టోరీ ఆధారంగా తెర‌కెక్కించార‌ని చాలా మందికి తెలియ‌దు. ఈ సినిమా ఓ మనిషి నిజ జీవితంలో […]

టిప్ టాప్ రామిరెడ్డికి.. శోభన్ బాబు సినిమాకి సంబంధం ఏమిటి..?

మనం చూసే సినిమాలో కల్పిత కథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతాయి. అదే క్రమంలో కొన్ని సినిమాలు మాత్రం మనిషి జీవితంలో జరిగిన సంఘటనలు, మనుషుల యొక్క జీవిత కథల‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా తెరాకెక్కిన సినిమాలు కూడా ప్రేక్షకులను చాలా విపరీతంగా అలరించాయి. ఇక అలాంటి కోవ‌లోకి చెందిన సినిమా అందాల నటుడు శోభన్ బాబు నటించిన సర్పయాగం సినిమా. ఈ సినిమాను పరుచూరి బ్రదర్స్ తెరకెక్కించారు, ఈ సినిమాకు మూవీ […]

ఒకే కథ.. రెండు సినిమాలు సూపర్ హిట్..!

ప్యార్‌ జుక్తా నహీ.. అప్పట్లో బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న సినిమా. మిథున్‌ చక్రవర్తి, పద్మినీ కొల్హాపురి హీరో, హీరోయిన్లుగా నటించారు. కె.సి.బొకాడియా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్.. నిర్మాత అట్లూరి పూర్ణ చంద్ర రావు తీసుకున్నాడు. శోభన్ బాబుతో ఈ సినిమా చేయాలి అనుకున్నాడు. అటు క్రిష్ణ, శ్రీదేవితో కలిసి మిద్దె రామారావు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. కొన్ని సీన్లతో పాటు పాటలు కూడా షూట్ చేశాడు. అయితే […]