కెరీర్ ఆరంభం నుంచి అపజయం అనేదే లేకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ప్రముఖ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం `భగవంత్ కేసరి`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ ఇందులో జంటగా నటిస్తున్నారు. శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే షూటింగ్ లోకేషన్ […]