ఓటిటి లోకి రాని స్కంద మూవీ.. కారణం..?

హీరో రామ్ పోతినేని వారియర్ సినిమా తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటించారు.. ఆ సినిమానే స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. సలార్ సినిమా వాయిదా పడడంతో ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల చేయడం జరిగింది. మొదటిసారి డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో పాన్ ఇండియా […]

స్కంద సినిమాలో రామ్ చెల్లెలు పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన మొదటి పాన్ ఇండియా చిత్రం స్కంద.. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది రామ్ ద్విపాత్రాభినయంలో నటించారు. సాధారణంగా ఏదైనా కొత్త సినిమా విడుదల అయ్యిందంటే చాలు అందులోని నటీనటుల విషయాలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా స్కంద సినిమాలో నటించిన ఒక అమ్మాయి గురించి ప్రస్తుతం పలు వార్తలు […]

దుమ్ము దులిపేస్తున్న స్కంద ట్రైలర్-2 హిట్ పక్క..!!

హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం స్కంద. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బోయపాటి మార్కు మరొకసారి ఈ సినిమాలో చూపించారని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ట్రైలర్ ని చిత్ర బృందం నిన్నటి రోజున థియేటర్లో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ చాలా మాస్ […]