టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లగా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` డిసెంబర్ 17న తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, […]
Tag: singapore
అలీ మారాడని ఎవరన్నది?
700 పైగా సినిమాల్లో నటించాడు..తెలుగులో సీనియర్ కమెడియన్స్ లో ఒకడు.బాల్యనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి ఇప్పటికి తెలుగు జనాల్ని తన మార్క్ కామెడీతో సినిమాల్లో అలరిస్తూనే వున్నాడు.అర్థమైవుంటుందనుకుంటా తనెవరో కాదు ఆలీనే అని.అలీ చేసే కామెడీ కంటే అతను చేసే కాంట్రవర్సీ నే ఎక్కువగా మాట్లాడుతోంది ఈ మధ్య. ఆ మధ్య అన్నపూర్ణ సుంకర అనే ఒక అమ్మాయి అమెరికా నుండి అలీ చేసే పచ్చి పిచ్చి కామెంట్స్ పైన విపరీతంగా స్పందించి సంచలనం రేపింది.ఆ దెబ్బ […]
లండన్ కోర్టు, సింగపూరోడు:చంద్ర మాయ
ఏపీ రాజధాని నిర్మాణ వ్యవహారాన్ని స్విస్ చాలెంజ్ పద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియానికి కట్టబెట్టింది. అదే సందర్బంలో న్యాయపరమైన ఇబ్బందులన్నీ లండన్ కోర్టులో తేల్చుకోవాలని ఒప్పందం చేసుకుంది. అంటే భవిష్యత్తుల్లో సింగపూర్ కన్సార్టియం లాభాలకు గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం ఒకవేళ పరిస్థితులు తారమారయితే మాత్రం లండన్ కోర్టు బోనెక్కాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం అంటే మనందరి పరిస్థితి దోషులుగా నిలవాల్సి ఉంటుంది. సింగపూర్ కంపెనీల లాభాల కోసం మన రాజధాని కడుతున్న చందంగా పరిస్థితులు మార్చేసిన […]