పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో ఒకటే `సలార్`. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్స్ గా అలరించబోతున్నారు. హైదరాబాద్ లో ఈ మూవీ […]
Tag: Shruti Haasan
నువ్వు వర్జినా..? నెటిజన్ తిక్క ప్రశ్నకు శృతి దిమ్మతిరిగే కౌంటర్!
శృతి హాసన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. లెజెండ్రీ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస హిట్లతో కెరీర్ పరంగా దూసుకుపోతోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభాస్ కు జోడీగా శృతి హాజర్ `సలార్` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం అయింది. అలాగే కోలీవుడ్, […]
ప్రియుడికి ముద్దులిస్తూ రెచ్చిపోయిన శృతి.. బాగా బరితెగించేసింది భయ్యో!
గత రెండేళ్ల నుంచి వరుస విజయాలతో కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న అందాల భామ శృతిహాసన్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా `సలార్` అనే సినిమాలో నటిస్తోంది. అలాగే హాలీవుడ్, కోలీవుడ్ భాషల్లోనూ శ్రుతి హాసన్ పలు ప్రాజెక్టులకు కమిట్ అయింది. ఈ సంగతి పక్కన పెడితే డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమాయణం నడిపిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చాలా కాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. ముంబయిలో ఓఫ్లాట్ తీసుకుని […]
బుల్లి నిక్కర్ లో బాక్సింగ్ అదరగొట్టిన శృతిహాసన్.. వీడియో వైరల్!
అందాల భామ శృతిహాసన్ వరుస హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా `సలార్` మూవీ లో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే `ది ఐ` మూవీతో శృతి […]
ఆ విషయంలో కాళ్లా, వేళ్లా పడతానంటున్న శ్రుతి హాసన్.. పరిస్థితి ఘోరం??
హీరోయిన్లు పెళ్లి, పిల్లల విషయంలో ఏమాత్రం ఆలస్యం చెయ్యరు. కానీ మరికొంతమంది రిలేషన్‌లో ఉండి కూడా పెళ్లి చేసుకోవడానికి ఎంతో ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇక కొందరు పెళ్లి చేసుకుంటే తమ సినీ కెరీర్ ఎక్కడ ఆగిపోతుందో అని అసలు పెళ్లి చేసుకోడమే మానేస్తారు. అలా పెళ్లి చేసుకోకుండా ఉన్న నటీనటులకు మాత్రం పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్‌కి ఇలాంటి ప్రశ్న ఎదురయింది. నిజానికి ఈ ముద్దుగుమ్మ నటిగానే […]
ఈ మాత్రం దానికి డ్రెస్ వేసుకోవాలా.. దుమారం రేపుతున్న శృతి తాజా ఫోటోషూట్!
వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన అందాల భామ శృతిహాసన్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కు జోడీగా `సలార్` చిత్రంలో నటిస్తోంది. అలాగే హాలీవుడ్ లో `ది ఐ` అనే మూవీకి సైన్ చేసింది. మరోవైపు కోలీవుడ్ లో పలు ప్రాజెక్టులకు కమిట్ అయింది. చేతినిండా సినిమాలతో ఫుల్ బీజీగా గడుపుతున్న శృతిహాసన్.. సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్ట్ గా ఉంటుంది. తరచూ […]
పెళ్లెప్పుడంటూ నెటిజన్ ప్రశ్న.. ఊహించని రిప్లై ఇచ్చిన శృతిహాసన్!
లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ సొంత టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది శృతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ కి జోడీగా `సలార్` వంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. […]
పెళ్లికి రెడీ అవుతున్న నలుగురు స్టార్ హీరోయిన్లు వీరే..!
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల పెళ్లి సందడి మొదలయింది. ఒకప్పటి నటి అనుష్క శెట్టి సినిమాలో కనిపించక చాలా కాలం అయింది. దాంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై అనుష్క ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఇప్పటికే 41 ఏళ్ళు దాటిన అనుష్క త్వరలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి తో కలిసి మూవీ క్రియేషన్స్ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. ఈ సినిమా […]
సినిమాల వల్ల తనలోని సింగర్ ఎదగలేదని శ్రుతి సెన్సేషనల్ కామెంట్స్!
ప్రముఖ నటి శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలో హీరోయిన్‌గా నటించి ఎంతో మంది అభిమానులను గెలుచుకుంది. కమల్ హాసన్ కూతురిగా కాకుండా తన సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి శృతిని మల్టిటాలెంట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. అలానే సింగింగ్‌లో కూడా ఆమెకి మంచి పేరు ఉంది. కానీ తన కెరీర్ మొదలైనప్పుడు మాత్రం సింగింగ్ ఆపేసానని చెప్పింది ఈ అమ్మడు. ఇటీవలే శ్రుతి హాసన్ తన […]